Sunday, 3 August 2014

1. Pranjali సుందరకాoడ - తెలుగు- వచస్సు (Praardhana)

ఓం శ్రీ  రాం              ఓం శ్రీ  రాం                 ఓం శ్రీరాం
శ్రీ మాత్రే నమ:
శ్రీ  రామ చంద్రపరబ్రహ్మనే నమ: 


    ప్రాంజలి       
సర్వేజనా సుఖినోభవంతు
 ఓం శాంతి:  ఓం శాంతి: ఓం శాంతి:శ్రీ వీర హనుమత్ కవచము

ఓం నమో భగవతే విచిత్ర వీర హనుమతే  ప్రళయ కాలానల ప్రజ్వలనాయ, ప్రతాప వజ్ర దేహాయ, అంజనా గర్భ సంభుతాయ,  ప్రకట విక్రమ వీర దైత్య దానవ యక్ష రక్షోగణ  గ్రహ భంధనాయ, ప్రేత గ్రహ భంధనాయ, పిశాచ గ్రహ భంధనాయ, శాకినీ,  డాకినీ  గ్రహ భంధనాయ, కాకినీ కామినీ గ్రహ భంధనాయ,  బ్రహ్మ  గ్రహ భంధనాయ,   చొర గ్రహ భంధనాయ, మారీ    గ్రహ భంధనాయ,  ఏహి, ఏహి , ఆగచ్ఛ ఆగచ, అవేశయ అవేశయ మమహృదయే ప్రవేశయ  ప్రవేశయ స్పుర స్పుర,  ప్రస్పుర ప్రస్పుర,  సత్యం కధయ,  వ్యాఘ్ర  ముఖ భందన,  సర్ప  ముఖ భంధన, రాజ ముఖ భంధన, నారీ  ముఖభంధన , సభా ముఖభంధన , శతృ  ముఖభంధన ,లంకా ప్రాసాదభంజన , అముకం మే వశమానయ,   శ్రీం, క్లీం, క్లీం, క్లీం, హ్రీం, శ్రీం, శ్రీం, రాజానం వశమానయ,   శ్రీం, హ్రీం, క్లీం, స్త్రిణాం ఆకర్షయ  ఆకర్షయ,   శత్రూన్ మర్దయ మర్దయ,  మారయ మారయ,  చూర్ణయ  చూర్ణయ,  ఖే, ఖే,  శ్రీ రామచంద్రాజ్ఞయా మామ కార్య సిద్ధిం కురు కురు,  ఓం,  హ్రాం,   హ్రీం,  హ్రుం,  హ్రైం,   హ్రౌం , హ్ర :ఫట్ స్వాహా  విచిత్ర వీర హనుమాన్ మమ సర్వ  శత్రూన్ భస్మయ కురు కురు హన హన  హుం  ఫట్ స్వాహా । 


శ్రీ పంచముఖి  హనుమంతమాల ఓం నమో భగవతే పంచ వక్త్రాయ ప్లవంగాది పతయే  స్మరణ మాత్రేన  అవాహిత భూత ప్రేత పిశాచ బ్రహ్మ రాక్షస దాన శిద్ధ విద్య  ధరాప్స  రోయక్ష రాక్షస   మహాభయ  నివారాణాయ, తత్వజ్ఞాన నిష్టా  గరిష్టాయ, కామ రూప ధరాయ, జ్ఞాన ప్రదాయినీ అంజనీ  గర్భ సంభూతాయ, మహాత్మనే వాయు పుత్రాయ,  సర్వ కామ ప్రదాయ, నానా భంధ విమోచనాయ, కారాగ్గృహ  విమోచన దీక్షా దురంధరాయ, మహా బాల శాలినే సకల భూతదాయ, మమ సర్వాభిష్ట  సిద్ద్యర్ధం సర్వ జన వశీకరణార్ధం మమ.........  వ్యాధి నివారాణాయ,   అం ఆకర్ష  ప్రదాయ,  సాధ్య భంధణాయ, ఇం వాక్ప్రదాయ, సం  సర్వ విద్యా  విశేష శాలినే,  క్లీం  సకల జగద్వశీకరణాయ, సకల నిష్టా గరిష్టాయ, సౌ: , హుం, హుం , ప్రతి పక్ష మన క్షోభన కరాయ,  అన్యూన్య విద్వేషణ ప్రౌఢ  ప్రతాపనాయ, శ్రీం సర్వ  సంపత్ప్రదాయ,  గ్లౌం సకల భూత మండలాది పతయే , భూత ప్రతాప ప్రచండ వితరణా గ్ర గణ్యాయ, హ్రీం చిరంజీవినే వానర సార్వ భౌమాయ,  బ్రహ్మా  క్షత్రియ నానా జాతి గ్రహదీన్ శ్రీఘ్రమ్ వశ్యం కురు కురు శ్రీఘ్రం ఆకర్షణం కురు కురు హమ్ వౌషట్                         


శ్రీ హనుమత్ ప్రార్ధన               
               
అంజని  తనయా ఆంజనేయా ! దయగనుమా మమ దయామయా               
అతులిత భక్తితో అహరహములు నీ ! చిత్తము రాముని చింతించు నయా               
నాతిని వీడిన నరహరి సేవా !భాగ్యం కలిగిన పాత్రుడ వీవయ !! అంజని!!               
లంఘించి వారాశి  లంకను పరిమార్చి ! రాకాసి మూకలు  శోకాలు మునుగంగా               
సాకేత రాముని చరణ దాసుడవీవు! మాకేటి భయమింక  మరువగా బోమయ !!అంజని!!               
భక్తి  శ్రద్ధల  తోడ భజయించు వారము ! శక్తి కొలదిగా నిన్ను సేవించు నరులము               
కామము గూ ల్చెడి రాముని పదముల! రక్తి నోసంగుమా  రామ రాజార్చితా!!అంజని!!                   

శ్రీ  అంజనేయ సుప్రభాతము               
               
శ్రీ రామ భక్త ! కపిపుంగవ ! దీనభంధో  !               
సుగ్రివమిత్ర ! దనుజాంతక ! వాయుసూనో !               
లోకైకవీర ! పురపాల ! గదాప్తపాణే !               
వీరాంజనేయ ! భవతాత్తవ సుప్రభాతం !                
               
ఉత్తిష్ఠదేవ ! శరణాగత రక్షణార్ధం               
దుష్ఠ గ్రహాన్ హన విమర్దయ  శత్రు సంఘాన్               
దూరీకురుష్వ భువి సర్వభయం  సదామే               
వీరాంజనేయ ! భవతాత్తవ సుప్రభాతం !               
శ్రీ హనుమత్  ద్వాదశ  నామ స్తోత్రము               
               
హనుమానంజనా సూను : వాయుపుత్రో మహాబల:               
రామేష్ఠ: ఫాల్గుణ: సఖ: పింగాక్షో అమిత విక్రమ:               
ఉదధి క్రమణ శ్పైవ  సితాసోక వినాశక:               
లక్ష్మణ ప్రాణ దాతాచ దశగ్రీ వస్య దర్పహొ !!               
               
ద్వాదశైతాని  నామాని కపీంద్రస్య మహాత్మన :               
స్వాపకాలేపఠేన్నిత్యం  యాత్రాకాలే విశేషత:               
తస్యమృత్యు భయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్                
 


  శ్రీ  రామదూతాంజనేయ స్తోత్రం              
              
రం రం రం రక్తవర్ణం దినకర వదనం తీక్ష్ణదంస్ట్రాకరాళం              
రం రం రం రమ్య తేజం గిరిచలనకరం కీర్తి పంచాది వక్త్రం               
రం రం రం రాజయోగం సకలశుభనిధిమ్ సప్తభేతాల భేద్యం               
రం రం రం రాక్షసామ్తం సకలదిశయశమ్ రామదూతమ్ నమామి॥               
              
ఖం ఖం ఖం   ఖడ్గాహస్తం విషజ్వర హరణం వేద వేదాంగదీపం               
ఖం ఖం ఖం   ఖడ్గ రూపమ్ త్రిభువన నిలయం  దేవతాసుప్రకాశం           ఖం ఖం ఖం   కల్పవృక్షం మణిమయ మకుటం మాయ మాయ స్వరూపమ్              
ఖం ఖం ఖం   కాలచక్రం సకల దిశయశం  రామదూతమ్ నమామి॥              
             
ఇం ఇం ఇం  ఇంద్రవద్యం జలనిధి కలనం సౌమ్య సామ్రాజ్యలాభం           
ఇం ఇం ఇం  సిద్ధి యోగం  నతజన సదయం ఆర్యపూజార్చితాంగం         ఇం ఇం ఇం  సింహనాదం అమ్రుతకరతలం ఆది అంత్య ప్రకాశం               ఇం ఇం ఇం  చిత్స్వరూపమ్ సకలదిశయశం  రామదూతమ్ నమామి॥               
              
సం  సం  సం  సాక్షిరూపమ్ వికసిత వదనం పింగలాక్షం సురక్షం              
సం  సం  సం  సత్య గీతమ్ సకల మునిస్తుతం శాస్త్ర సంపత్కరీయం             
సం సం సం  సామవేదం  సిపునసులితం నిత్య తత్త్వం స్వరూపమ్            
సం సం సం సావధానం సకలదిశయశం రామదూతమ్ నమామి                
              
హం హం హం హంసరూపమ్ సుప్త వికటముఖము సూక్ష్మ సూక్ష్మావతారమ్              
హం హం హం  అమ్తరాత్మం రావిశశినయనం రమ్యగంభీరభీమం               హం హం హం  అట్టహాసం  సురవరనిలయం ఊర్ద్వరోమం కరాళం              హం హం హం  హంసహంసం సకలదిశయశం  రామదూతంనమామి॥                               
ఓం నమోభగవతే  వాయునందనాయ  

శ్రీ హనమత్ స్తుతి:

అతులిత బలధామం  స్వర్ణ  శైలాభ దేహం
ధనుజవన కృశానుం జ్ఞానినా మగ్రగణ్యం
సకలగుణ నిదానం వానరాణా  మధీశం
రఘు పతి  ప్రియభక్తం వాతాజాతం నమామి

గోష్పధీకృత  వారాశిం  మసకీ కృత రాక్షసం
రామాయణ మహామాలా రత్నం వందే నిలాత్మజం  

అంజనా నందనం వీరం జానకి శోకనాశనం 
కపిస మక్షహంతారం వందే లంకా  భయం కరం

ఉల్లంఘ్య  సింధో సలిలం సలీలమ్! య: సోకవహ్నిం జనకాత్మజాయా
ఆదాయ తేనైవ దదాహ లంకాం!   నమ్మమితం ప్రాంజలి రాంజనేయం       


శ్రీ మారుతీ  స్తోత్రం

ఓం నమో వాయుపుత్రాయ భీమరూపాయ
నమస్తే రామదూతాయ కామరూపాయ  శ్రీమతే
మొహశోక వినాశాయ సీతాశోక వినాశినే
భగ్నాసోక వనాయాస్తు  దగ్ద లంకాయ వాజ్మినే
గతి నిర్జిత వాతాయ లక్ష్మణ ప్రాణదాయ  చ
వనోకసాం వరిష్టాయ వాశినే వనవాసినే
తత్త్వజ్ఞానసుదాసిమ్దునిమజ్ఞాయ  మహియసే
ఆంజనేయాయ శూరాయ సుగ్రీవ సచివాయ చ
జన్మమ్రుత్యు భయఘ్నాయ సర్వక్లేశ  హరాయ చ
నే దిష్టాయ భూత ప్రీత పిశాచ  భయహారిణే


యాతనా  నాసనాయస్తు నమోమర్కత రూపిణే
యక్షరాక్షస శార్దూల  సర్ప  వృశ్చిక  భీహృతే
మహాబలాయ వీరాయ చిరంజీ వి న ఉద్ద్రుతే
హారిణే  వజ్ర దేహాయ చొల్ల్మ్ఘిత మహాబ్దయే
బలీనా  మగ్రగణ్యాయ నమో నమ: పాహి మారుతే
లాభదోసిత్వ మేలాశు  హనుమాన్ రాక్షసాంతక
యశో జయం  చ మేదేహి శ త్రూన్  నాశయ నాశయ
స్వాశ్రితానా మభయదం  య యేవం స్తౌతిమారుతిం
హాని: కుతో భవేత్తస్య సర్వత్ర విజయీ భవేత్                            


శ్రీ హనుమత్పంచరత్నం

వీతాఖిలవిషయేఛ్ఛం జాతానందాశ్రుపులకమత్యఛ్ఛం |

సీతాపతిదూతాద్యం వాతాత్మజ భావయే హృదం ||

తరుణారుణముఖకమలం కరుణారసపూరితాపాంగం |

సంజీవనమాశాసే మంజుల మహిమానమంజనాభాగ్యం ||

శంబరవైరిశరాతిగమంబుజదలవిపులలోచనాదారం |

కంబుగలమనిలదిష్టం బింబజ్వలితోష్ఠమేకమవలంబే ||

దూరీకృతసీతార్తిః ప్రకతీకృత రామవైభవస్ఫూర్తిః |

దారితదశముఖకీర్తిః పురతో మమ భాతు హనుమతోమూర్తిః ||

వానరనికరాధ్యక్షం దానవకుల కుముద రవికరసదృక్షం |

దీనజనావనదక్షం పవనతపః పాకపుంజ మద్రాక్షం ||

యేతత్పవన సుతస్య స్తోత్రం యః పఠతి పంచరత్నాఖ్యం |

చిరమిహనిఖిలాన్ భోగాన్ భుక్త్వా శ్రీ రామభక్తి భాగ్భవతి ||

ఇతి శ్రీ శంకర భగవత్పాద విరచితం హనుమత్పంచరత్న స్తోత్రం సంపూర్ణం
   Lik
సుందర కాండ (వాల్మీకి విరచి రామాయణం)
        (మల్లాప్రగడ రామకృష్ణ అంత్యానుప్రాస భావ
సుందర కాండ)

ఆదికవి వాల్మీకి వ్రాసిన రామాయణ మహా కావ్యములో  సుందరమైనది "సుందర కాండ "
ఈ ఉత్తమోత్తమ గ్రందాన్ని ఆంద్ర మహాజనులకు తేట తెలుగులో  సులభ శైలిలో ప్రతిఒక్కరు చదివే  విధముగా నా చేత ఆ సీతా రామాంజ నేయులు వ్రాయమన్న విధముగా నేను గూగల్ వారి సహాయ సహకారముతో, యూట్యూబు, ట్విట్టర్, మరియు ఫేస్ బుక్ సహాయముతో నేను ఇందు పొందు పరుస్తున్నాను. 
నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను ఇది మాత్రము నిష్టగా, ఇష్టముగా చదివి రోజుకు కొంత చొప్పున చదువుతూ పూర్తిగా మాత్రము చదవవలెను, మద్యలో మాత్రము ఇది ఆపకూడదు,  సుబ్రపరుచుకొని పరిసుబ్ర ప్రాతమున చదవగలరు, యువకులు, పిల్లలు, స్త్రీలు వృద్ధులు అందరు చదవవచ్చును. 
"సుందరే సుందరో రామ:
సుందరే సుందరి కథా
సుందరే సుందరి సీతా 
సుందరే సుందరం వనం

సుందరే సుందరం కావ్యం 
సుందరే సుందర: కపి:
సుందరే సుందర మంత్రం 
సుందరే కిం న  సుందరం ". 
శ్రీరాముడు సుందరుడు, సీత సుందరి, కథ సుందరం, వనం సుందరం, కావ్యం సుందరం. హనుమ సుందరుడు. మంత్రం సుందరం. 
 సుందర కాండలో సుందరం కానిదేమున్నాది ?
మా తాతగారు, మాతండ్రి గారు హనుమత్,  బాలా ఉపాసకులు 
నాకు వచ్చిన విద్యతో నలుగురికి అర్ధమయ్యె విధముగా చదువుతారని ఆ సీతా రామాంజనేయుల కృపకు పాత్రులవుతారాని ఒక చిన్న ఆశతో 
భీష్మ ఎకాదశినాడు నేను సుందర కాండ వ్రాయుట ప్రారంభించినాను, ఆ దేవుని సంకల్పము పూర్తి చేయగలనని నమ్మకముతో ఇందు పొందు పరుచుతూన్నాను. 
నాకు సహకరిస్తున్నా డి.టి.ఎ.మరియు డిస్ట్రిక్ ట్రాజరీ స్టాప్ వారికి, హనుమత్ భక్తులకు, రామాయణము వ్రాసిన ఎందఱో మహానుభావులకు, స్నేహితులకు, సహకారం అందించిన నాశ్రిమతికి, మాపిల్లలకు ,  ప్రతిఒక్కరికి, చదివినవారికి చదవమని చెప్పినవారికి ఆ హనుమంతుని దీవెననలు ఉండునని నేను  నమ్ముతున్నాను, మీరు ఆదేవుని కృపకు పాత్రు లవతారని ఆశిస్తున్నాను     

   ప్రాంజలి       
సర్వేజనా సుఖినోభవంతు
 ఓం శాంతి:  ఓం శాంతి: ఓం శాంతి:


 ప్రాంజలి - సుందరకాండ - తెలుగు- వచస్సు 
అథ: సుందరకాండ ప్రారంబ: - ప్రధమ: సర్గ:
210 సంస్కృత  శ్లోకాల ఆధారముగా తెలుగు- వచస్సు    

O -- O -- O
హనుమంతుడు సముద్రమును లంఘించుట
మైనాకుడు అతనిని గౌరవించుట
సురసను హనుమంతుడు ఓడించుట
సింహికను వధించుట
దక్షిణ తటముచేరి అచట లంక శోభను చూచుట 

O -- O -- O
హనుమంతుడు  - సముద్ర లంఘన - ప్రయత్నము