ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం ఓం శ్రీరాం
శ్రీ మాత్రే నమ:
శ్రీ రామ చంద్రపరబ్రహ్మనే నమ:
ప్రాంజలి
ప్రాంజలి - సుందరకాండ - తెలుగు- వచస్సు
అథ: సుందరకాండ ప్రారంబ: - ప్రధమ: సర్గ:
210 సంస్కృత శ్లోకాల ఆధారముగా తెలుగు- వచస్సు
O -- O -- O
హనుమంతుడు సముద్రమును లంఘించుట
మైనాకాకుడు అతనిని గౌరవించుట
సురసను హనుమంతుడు ఓడించుట
సింహికను వధించుట
దక్షిణ తటముచేరి అచట లంక శోభను చూచుట
O -- O -- O
జాంబ వంతుడు, వానరులందరు, ఆంజనేయుని కలసెను
తతో రావణ నీతాయాః సీతాయాః శత్రు కర్శనః
ఇయేష పదమ్ అన్వేష్టుం చారణా చరితే పథి 5.1.1
పచ్చిక బీల్లపై హనుమంతుడు ఆకు పచ్చ వర్ణము తోను
ముమోచ చ శిలాః శైలో విశాలాః సమన శ్శిలాః
మధ్యమేనా౭ర్చిషా జుష్టో ధూమ రాజీ రివా౭నలః 5.1.16
సకల విద్యలు నేర్పిన గురువు గారగు సూర్యనికి నమస్కరించెను
మారుతి తూర్పునకు తిరిగియే తండ్రి వాయు దేవునకు నమస్కరించెను
దక్షణ దిక్కు తిరిగి శిరస్సు పైకి ఎత్తి ఆబోతువలె ప్రకాశించెను
పౌర్ణమి నాడు కడలి పొంగినట్లుగా శరీరాన్ని పెంచెను
రామ కార్యము కొరకు ఆకాశమార్గమున ప్రయాణించెను
పాదాల కదలికకు చెట్లపైన పక్షులు భయపడెను
వక్షస్థల ఘాతముతో చెట్లు కూలి పోయెను
సింహ గర్జనకు అడవిలోన మృగాలన్ని మరణించెను
జ్వాలలతో కూడిన అగ్ని నుండి ధూమము బయలు దెరెను
-- కొలుచుటకు శక్యము కానంత పెద్దదిగా నున్న శరీరమును పెంచెను
పర్వతముపై మదించిన ఏనుగులు మదోదకమును కార్చు చుండెను
తొకలపై స్వస్తిక్ చిహ్నములుగల సర్పములు నిలిచెను
విషము క్రక్కుచు దంతములతో శిలలను కరచెను
శిలలు అగ్నిజ్వాలకు దగ్ధమై వేయి ముక్కలై ఎగెరెను
గిరిపై ఓషధ చెట్లు ఉన్న, శాంతింప చేయలేక పోయెను
భూతాలు పర్వతమును బద్దలు చేయు చున్నాయని తలచెను
తినుచున్న లేహ్యములు, భక్ష్యములు, మాంసములు విడిచెను
మునులు, యక్షులు, విద్యాధరులు వారి స్త్రీలతో పైకే ఎగిరెను
అణిమా సిద్దులుగల విద్యాధరులు హనుమంతునిచూసి ఆరాదించెను
మెడలో హారములతోను , పాదములకు అందెలతోను
భుజములకు దండ కడియములతో,చేతులకు కంకణములతోను
విద్యాదరస్త్రీలు ఆశ్చర్యపడుచు, భయముతో తమ ప్రియులతోను
విద్యాధరులు పర్వతముపై నిలిచి హనుమంతుని గూర్చి సంభాషించెను
శోభగల హనుమంతుడు భుజమును, కంఠంను వంచెను
తేజస్సును,వీర్యమును,బలమును, పెంచి ఊపిరి బిగపట్టెను
నేత్రములు పెకిఎత్తి, పాదములతో గిరిని అదిమి పై ఎగెరెను
మహాబలశాలీ, వానర శ్రేష్టుడు చేతులను చేర్చి సముద్రముపై చేరెను
మకరములకు నివాసమైన సముద్రమును దాట దలచెను
పర్వతమువంటి శరీరముగల హనుమంతుడు ఒక్కసారి కదలెను
రోమములు దులుపుకొని, మహా మేఘము వలె ఘర్జించెను
రామునికోరకు, వానరులకోరకు సముద్రముపై లంఘించెను
హనుమంతుని సముద్రలంఘనము
ఆకాశం నుండి దేవలోకమునకు పోయి అక్కడ సీతను వెదికెదను
కానరాని చో లంకకు పోయి రావణ నగరము తో సహా తీసుకొస్తాను
ఆకాశం నుండి వానర వీరులందరితో మారుతి అమృత పల్కు పల్కెను
గంభీరము గాను జెప్పుచూ నొక్క యూపు లొన సముద్రముపై కెగసెను
తొడల వేగముతో వచ్చిన గాలికే చెట్లువ్రేళ్ళతో సహా పైకెగెరెను
దూరమునకు పోవు భందువుల్ని పంపి నట్లు గా కొంత దూరము పోయెను
మరలి చెట్లు అన్ని కడలిలో రెక్కలు తెగిన పర్వతముల వలే పడెను
మహ సముద్ర మంతా పగటి పూట నక్షత్రాలతో నిండిన ఆకాశంవలె ప్రకాశించెను
హనుమంతుని రెండు బాహువులు పాము పడగలువలే కనిపించెను
అతని రెండు నేత్రములు పర్వతముపై రెండు అగ్నిజ్వాల లవలే ప్రకాశించెను
అతని వాలము ఇంద్ర ద్వజము వలే ధగ ధగ మెరుయు చుండెను
అతని ముఖము సంద్యారాగముతో కూడిన సూర్యబింబమువలె నుండెను
హనుమంతుని ఎఱ్ఱనైన పిరుదులు బ్రద్దలైన ధాతుశిలలవలె నుండెను
అతని జంకల నుండి వచ్చేవాయువు మేఘము యురుము వలె నుండెను
ఉత్తరము నుండి దక్షణ దిక్కు వైపు పోవు ఉల్క వలే ప్రయాణించు చుండెను
రామభాణము ఎంత వేగముగా పోవునో అంతే వేగముగా పోచుండెను
హనుమంతుడు త్రాడును తెంచుకొని పరుగెడుతున్న ఎనుగువలె నుండెను
అతని ముఖము చుట్టు తోక ఉండగా సూర్యునివలె ప్రకాశించు చుండెను
అతని నీడ సముద్రము పై పడి ఒక పెద్ద నౌక వలె కనబడు చుండెను
వక్షస్తలమునుండి వెడలిన గాలిచే కెరటములు రెండంతలు ఎగసి పడు చుండెను
ఉత్తరమునుండే వచ్చే వాయువు హనుమంతునికి ఎగురుటకు తోడ్పడెను
తాకాలని కేరటములు పైకి ఎగిరి పెద్ద గుంటగా ఏర్పడి పైకి ఎగురు చుండెను
భూమి యందు ఉన్నసముద్రమును మారుతి త్రాగుచున్నట్లుగా కన బడెను
హనుమంతుడు ఆకాశమున తలపైకి ఎత్తిన ఆకాశాన్ని మ్రింగి నట్లుండెను
ఆధారము లేకుండ రెక్కల పర్వతమువలె హనుమంతుడు ప్రకాశించు చుండెను
మేఘ పంక్తులలోకి పోవుచూ బయటకు వచ్చుచూ గరుత్మంతుడివలె ఉండెను
ఎరుపు,నలుపు,తెలుపు,పచ్చ, మేఘాలల్లో హనుమంతుడు ముచ్చటగా నుండెను
హనుమంతున్ని చూసిన ఋషీశ్వరులు, దేవతలు, గంధర్వులు పరాక్రమమును ప్రశంసించెను
కొండంత ఎత్తుగా లేచుచున్న సముద్ర తరంగములను వక్షస్థలముతో 'డి' కొని ఎగేరెను
హనుమంతుని తో వచ్చే గాలి, మేఘముల గాలి, సముద్రపు గాలి కలసి భీకరశబ్దముగా వినబడెను
సముద్రములో ఉన్న తరంగాలన్ని భూమి ఆకాశాన్ని తాకు చున్నట్లుగా ఉండెను
ఎగసిపడుతున్న సముద్ర తరంగాలను లెక్క పెట్టు చున్నాడా అన్నట్లు దాటు చుండెను
తిమింగళములు, మొసళ్ళు, వస్త్ర విహీనులయన మనుష్యుల్లా ఉండెను
సర్పములు హనుమంతుని చూసి గరుత్మంతుడని భావించి భయ పడెను
హనుమంతుడు ఆకాశములో మేఘముల కన్న ముందుకు పోవు చుండెను
మేఘాలచే కప్పబడుచు బయాకువచ్చు చూ ఉండే చంద్రుడిలా ప్రకాశించు చుండెను
అతని నీడ సముద్రము మీద పది యోజనాలతో విస్తీర్ణముగను
ముప్పది యోజనాల పొడవుతో ఉండెను
దేవా దాన గంద్రర్వులు పుష్ప వృష్టిని కురిపించెను
హనుమంతుని చూసి దేవగణాలన్ని పరమా నందమును పొందెను
రామకార్యార్ధమై వేడలుచున్న హనుమంతునకు సూర్యుడు తపించ కుండెను
తండ్రియగు వాయుదేవుడు సువాసన కలిగిన చల్లని గాలిని వీచు చుండెను
సముద్రుడు హనుమంతునకు సహాయ పడనిచో అందరు నన్ను నిందించెదరని తలపోసేను
హనుమంతునకు సముద్రుడు శక్తి కొలది సాయపడి కృతజ్ఞతను తెలపా లనుకొనెను
హనుమంతుడు కొంత సమయం అలసట తీర్చుకొనుటకును
రామకార్య కోసం పోతున్న హనుమంతునకు అల్పాహారం ఇచ్చుటకును
సముద్రుడు కర్తవ్యంగా భావించి సహాయము చేయుటకును
మైనాకున్ని మారుతికి సహాయం చేయమని సముద్రుడు కోరెను
మైనాకా హనుమంతుడు సీతాన్వేషణ కొరకు సముద్రముపై పోవు చుండెను
ఇక్ష్వాకు వంశీయులన్న అందులో రాముడు నాకు పూజ్యులును
పాతాలద్వారమువద్ద ఉన్న నీవు పైకి లేచి హనుమంతునకు సహాయ పడుమనెను
త్రిలోక పూజ్జ్యుడైన హనుమంతునికి ఆతిధ్యం ఇవ్వటం మనిద్దరి కర్తవ్యం అనిపల్కెను
మైనాకా పూర్తిగా అన్ని దిక్కులు ఎగరగల సామర్ద్యం ఉన్నావును
వానర శ్రేష్టుడైన హనుమంతునికి సహాయము చేయమనికోరెను
శ్రీరాముని ధార్మికత్వమును, స్తీతాదేవి యోక్క పాతివ్రత్యమును
పవన పుత్రుని యోక్క కార్య దక్షతను తలచుకొని పైకి లెమ్మనెను
సూర్యుడు మేఘములను చీల్చుకొని వెలుగును యిచ్చినట్లును
సముద్రము చీల్చుకొని బంగారు మైనాక శిఖరము పైకి వచ్చెను
వృక్ష లతా గుల్మములతో నిండిన మధురఫలాలున్న శిఖరమయ్యేను
నల్లనైన ఆకాశము మైనాక పర్వతము వల్ల ఎర్రగా మారిపోయేను
హనుమంతుడు పర్వతము అడ్డురావడం విఘ్నమని భావించెను
వేగమును రెట్టిమ్పుచేసి హృదయముతో పర్వతమును గట్టిగా కొట్టెను
పర్వతము ప్రక్కకువరగగా మైనాకుడు హనుమంతుని శక్తిని పొగడెను
వానరొత్తమా పర్వతముపై విశ్రాంతి తీసుకొని ఫలాలు భుజించి వెల్ల మని కోరెను
ఆమాటలకు ఓయీ హనుమంతా నా కడ్డమైన వానిని తినమని బ్రహ్మవరము దానిని నేనతిక్రమించలేను,
హనుమంతుడు సురస నోటిలోనుంచి రాహుముఖము నుండి చెంద్రుడు వచ్చినట్లు వచ్చెను
సురస నిజరూపముతొ నాయనా, నీవు సుఖముగా వెళ్లి శుభముగా రమ్ము, నీకు కార్య సిద్దగును
లంకాసౌధముచూసి, నాశనముచేసి, సీతా దేవిని శ్రీరామునితొ గలిపి సిద్ధుడవగు మనెను
హనుమంతుడు సర్వ భూతములు బ్రశంసింపగా గగనంలో వేగముగా పోవు చుండెను
ధగ ధగ మెరుస్తూ ఆకాశమును తాకుతున్న భవనాలు కలిగిఉండెను
తతో రావణ నీతాయాః సీతాయాః శత్రు కర్శనః
ఇయేష పదమ్ అన్వేష్టుం చారణా చరితే పథి 5.1.1
సర్వేజనా సుఖినోభవంతు
ఓం శాంతి: ఓం శాంతి: ఓం శాంతి:
ప్రాంజలి - సుందరకాండ - తెలుగు- వచస్సు
అథ: సుందరకాండ ప్రారంబ: - ప్రధమ: సర్గ:
210 సంస్కృత శ్లోకాల ఆధారముగా తెలుగు- వచస్సు
O -- O -- O
హనుమంతుడు సముద్రమును లంఘించుట
మైనాకాకుడు అతనిని గౌరవించుట
సురసను హనుమంతుడు ఓడించుట
సింహికను వధించుట
దక్షిణ తటముచేరి అచట లంక శోభను చూచుట
హనుమంతుని - సముద్రలంఘన - ప్రయత్నము
O -- O -- O
జాంబ వంతుడు, వానరులందరు, ఆంజనేయుని కలసెను
సీతాన్వేషన నిమిత్తం దక్షిణ దిక్కు గాను అంతా చూసెను
వానర రాజు, ఇచ్చిన సమయం లో సీత కొరకు వెతికెను
కానక దిగులు తో అందరూ ప్రాణార్పణం చేయ తలంచెను
అంగదుడు, జటాయువు తోను కలసి విలపించాసాగెను
కార్యార్ధం జటాయువు అన్న సంపాతి అంగదుని కలిసెను
దక్షిన లంక లో సీత రావణ చెరలో ఉందని చెప్పెను
అందరూ కడలి వడ్డు చేరి సముద్రాన్ని దాట తలచెను
అందరూ కడలి వడ్డు చేరి సముద్రాన్ని దాట తలచెను
సంపాతి సీత జాడ తెలుప గానె రెక్కలు వచ్చి వెళ్ళేను
వానరులు సముద్రాన్ని దాట గల శక్తి గూర్చి తెలుపెను
అంగద, జాంబవంత, వానరుల్లో సంశయము తెల్పి యుండెను
సముద్రాన్ని దాటుటకు హనుమంతుని ప్రేరేపణ చేసెను
తతో రావణ నీతాయాః సీతాయాః శత్రు కర్శనః
ఇయేష పదమ్ అన్వేష్టుం చారణా చరితే పథి 5.1.1
రామ నామ జప హనుమంతుడు మహేంద్ర గిరిపై ఉండెను
జాంబ వంతాదు లందరూ కలసి హనుమంతుని పొగడెను
రామచంద్ర అనుచూ ప్రొత్సాహముతో శక్తిని పెంచుకోనెను
చారులు సంచరించే మార్గానా సముద్రంపై ప్రయాణమయ్యెను
పచ్చిక బీల్లపై హనుమంతుడు ఆకు పచ్చ వర్ణము తోను
నీటి బిందువులు వైడూర్యమణులవలె మెరుపులతోను
ఉన్న జలము పై సూర్య కిరణాల వెలుగు తలుకు గను
ధీరుడైన హనుమంతుడు మహేంద్రగిరిపై సంచరించెను
ముమోచ చ శిలాః శైలో విశాలాః సమన శ్శిలాః
మధ్యమేనా౭ర్చిషా జుష్టో ధూమ రాజీ రివా౭నలః 5.1.16
మహేంద్ర గిరి పై చిత్ర వర్ణములు గల ధాతువుల తోను
యక్ష కిన్నర కింపురుష గంధర్వు దేవత లందరి తోను
స్వేచ్చ జీవులుగా సింహాలు, గజముల సంచారముల తోను
హనుమంతుని హృదయం లో ఐరావతం వలే ప్రకాశించెను
సకల విద్యలు నేర్పిన గురువు గారగు సూర్యనికి నమస్కరించెను
బాల్యంలో భాధపెట్టిన దేవతల రాజైన ఇంద్రునికి నమస్కరించెను
సృష్టి కర్తైనా బ్రహ్మదేవునకు, సకల భూతములకు నమస్కరించెను
హనుమంతుడు కడలి పైగ గగన సీమలొ ప్రయాణం చేయ తలంచెను
--------(2)
మారుతి తూర్పునకు తిరిగియే తండ్రి వాయు దేవునకు నమస్కరించెను
దక్షణ దిక్కు తిరిగి శిరస్సు పైకి ఎత్తి ఆబోతువలె ప్రకాశించెను
పౌర్ణమి నాడు కడలి పొంగినట్లుగా శరీరాన్ని పెంచెను
రామ కార్యము కొరకు ఆకాశమార్గమున ప్రయాణించెను
పాదాల కదలికకు చెట్లపైన పక్షులు భయపడెను
వక్షస్థల ఘాతముతో చెట్లు కూలి పోయెను
సింహ గర్జనకు అడవిలోన మృగాలన్ని మరణించెను
జ్వాలలతో కూడిన అగ్ని నుండి ధూమము బయలు దెరెను
-- కొలుచుటకు శక్యము కానంత పెద్దదిగా నున్న శరీరమును పెంచెను
చేతులతోనూ, పాదములతోను, పర్వతమును గట్టిగా నొక్కెను
పర్వతము ఒక్కసారి ఊగగా చెట్లపైఉన్న పూవ్వులన్ని రాలెను
హనుమంతునిపై పుష్పాభిషేకమువల్ల పుష్పముల కొండవలె ఉండేను
పర్వతముపై మదించిన ఏనుగులు మదోదకమును కార్చు చుండెను
పర్వతముపై ఉన్న ప్రాణులన్నీ వికృతమైన స్వరముతో అరచు చుండెను
సమస్త వర్ణ శిలలమద్య అగ్ని పుట్టివర్ణ దూమములు వచ్చు చుండెను
భూప్రకమ్పనల మద్య హనుమంతుడు బయలు దేరుటకు నిశ్చయించెను తొకలపై స్వస్తిక్ చిహ్నములుగల సర్పములు నిలిచెను
విషము క్రక్కుచు దంతములతో శిలలను కరచెను
శిలలు అగ్నిజ్వాలకు దగ్ధమై వేయి ముక్కలై ఎగెరెను
గిరిపై ఓషధ చెట్లు ఉన్న, శాంతింప చేయలేక పోయెను
భూతాలు పర్వతమును బద్దలు చేయు చున్నాయని తలచెను
తినుచున్న లేహ్యములు, భక్ష్యములు, మాంసములు విడిచెను
మునులు, యక్షులు, విద్యాధరులు వారి స్త్రీలతో పైకే ఎగిరెను
అణిమా సిద్దులుగల విద్యాధరులు హనుమంతునిచూసి ఆరాదించెను
మెడలో హారములతోను , పాదములకు అందెలతోను
భుజములకు దండ కడియములతో,చేతులకు కంకణములతోను
విద్యాదరస్త్రీలు ఆశ్చర్యపడుచు, భయముతో తమ ప్రియులతోను
విద్యాధరులు పర్వతముపై నిలిచి హనుమంతుని గూర్చి సంభాషించెను
శోభగల హనుమంతుడు భుజమును, కంఠంను వంచెను
తేజస్సును,వీర్యమును,బలమును, పెంచి ఊపిరి బిగపట్టెను
నేత్రములు పెకిఎత్తి, పాదములతో గిరిని అదిమి పై ఎగెరెను
మహాబలశాలీ, వానర శ్రేష్టుడు చేతులను చేర్చి సముద్రముపై చేరెను
మకరములకు నివాసమైన సముద్రమును దాట దలచెను
పర్వతమువంటి శరీరముగల హనుమంతుడు ఒక్కసారి కదలెను
రోమములు దులుపుకొని, మహా మేఘము వలె ఘర్జించెను
రామునికోరకు, వానరులకోరకు సముద్రముపై లంఘించెను
వానరాన్ వానర శ్రేష్ఠ ఇదం వచనమ్ అబ్రవీత్
యథా రాఘవ నిర్ముక్తః శరః శ్వసన విక్రమః 5.1.39
యథా రాఘవ నిర్ముక్తః శరః శ్వసన విక్రమః 5.1.39
గచ్ఛేత్ త ద్వద్గమిష్యామి ల౦కా౦ రావణ పాలితామ్
న హి ద్రక్ష్యామి యది తాం లఙ్కాయాం జనకా౭౭త్మజామ్ 5.1.40
న హి ద్రక్ష్యామి యది తాం లఙ్కాయాం జనకా౭౭త్మజామ్ 5.1.40
అనేనైవ హి వేగేన గమిష్యామి సురా౭౭లయమ్
యది వా త్రిదివే సీతాం న ద్రక్ష్యా౭మ్యకృత శ్రమః 5.1.41
యది వా త్రిదివే సీతాం న ద్రక్ష్యా౭మ్యకృత శ్రమః 5.1.41
బద్ధ్వా రాక్షస రాజానమ్ ఆనయిష్యామి రావణమ్
సర్వథా కృత కార్యో౭హమ్ ఏష్యామి సహ సీతయా 5.1.42
సర్వథా కృత కార్యో౭హమ్ ఏష్యామి సహ సీతయా 5.1.42
ఆనయిష్యామి వా లఙ్కాం సముత్పాట్య సరావణామ్
ఏవమ్ ఉక్త్వా తు హనుమాన్ వానరాన్ వానరోత్తమః 5.1.43
ఏవమ్ ఉక్త్వా తు హనుమాన్ వానరాన్ వానరోత్తమః 5.1.43
ఉత్పపాతా౭థ వేగేన వేగవాన్ అవిచారయన్
సుపర్ణ మివ చా౭౭త్మానం మేనే స కపికుంజరః 5.1.44
రామబాణము వలె మిక్కిలి వాయువేగముచే రావణ పాలిత లంకకు ఎగెదను. అక్కడ సీతమ్మ కనబడనిచో, అదే వేగమున సురలోకమునకు పోయెదను. అక్కడ గూడ సీతాదేవి కనబడనిచో రావణుని బంధించి తీసుకొని వచ్చెదను. ఏదిఏమైనా కృతకృత్యుడనై వచ్చెదను. లేనిచో రావణనునితో సహా లంకను పెకిలించుకొని తీసుకొని రాగలను. అని చెప్పి మిక్కిలి వేగముతో గరుడుని వలె అంతరిక్షమునకు ఎగిరెను.
సుపర్ణ మివ చా౭౭త్మానం మేనే స కపికుంజరః 5.1.44
రామబాణము వలె మిక్కిలి వాయువేగముచే రావణ పాలిత లంకకు ఎగెదను. అక్కడ సీతమ్మ కనబడనిచో, అదే వేగమున సురలోకమునకు పోయెదను. అక్కడ గూడ సీతాదేవి కనబడనిచో రావణుని బంధించి తీసుకొని వచ్చెదను. ఏదిఏమైనా కృతకృత్యుడనై వచ్చెదను. లేనిచో రావణనునితో సహా లంకను పెకిలించుకొని తీసుకొని రాగలను. అని చెప్పి మిక్కిలి వేగముతో గరుడుని వలె అంతరిక్షమునకు ఎగిరెను.
హనుమంతుని సముద్రలంఘనము
ఆకాశం నుండి దేవలోకమునకు పోయి అక్కడ సీతను వెదికెదను
కానరాని చో లంకకు పోయి రావణ నగరము తో సహా తీసుకొస్తాను
ఆకాశం నుండి వానర వీరులందరితో మారుతి అమృత పల్కు పల్కెను
గంభీరము గాను జెప్పుచూ నొక్క యూపు లొన సముద్రముపై కెగసెను
తొడల వేగముతో వచ్చిన గాలికే చెట్లువ్రేళ్ళతో సహా పైకెగెరెను
దూరమునకు పోవు భందువుల్ని పంపి నట్లు గా కొంత దూరము పోయెను
మరలి చెట్లు అన్ని కడలిలో రెక్కలు తెగిన పర్వతముల వలే పడెను
మహ సముద్ర మంతా పగటి పూట నక్షత్రాలతో నిండిన ఆకాశంవలె ప్రకాశించెను
హనుమంతుని రెండు బాహువులు పాము పడగలువలే కనిపించెను
అతని రెండు నేత్రములు పర్వతముపై రెండు అగ్నిజ్వాల లవలే ప్రకాశించెను
అతని వాలము ఇంద్ర ద్వజము వలే ధగ ధగ మెరుయు చుండెను
అతని ముఖము సంద్యారాగముతో కూడిన సూర్యబింబమువలె నుండెను
హనుమంతుని ఎఱ్ఱనైన పిరుదులు బ్రద్దలైన ధాతుశిలలవలె నుండెను
అతని జంకల నుండి వచ్చేవాయువు మేఘము యురుము వలె నుండెను
ఉత్తరము నుండి దక్షణ దిక్కు వైపు పోవు ఉల్క వలే ప్రయాణించు చుండెను
రామభాణము ఎంత వేగముగా పోవునో అంతే వేగముగా పోచుండెను
హనుమంతుడు త్రాడును తెంచుకొని పరుగెడుతున్న ఎనుగువలె నుండెను
అతని ముఖము చుట్టు తోక ఉండగా సూర్యునివలె ప్రకాశించు చుండెను
అతని నీడ సముద్రము పై పడి ఒక పెద్ద నౌక వలె కనబడు చుండెను
వక్షస్తలమునుండి వెడలిన గాలిచే కెరటములు రెండంతలు ఎగసి పడు చుండెను
ఉత్తరమునుండే వచ్చే వాయువు హనుమంతునికి ఎగురుటకు తోడ్పడెను
తాకాలని కేరటములు పైకి ఎగిరి పెద్ద గుంటగా ఏర్పడి పైకి ఎగురు చుండెను
భూమి యందు ఉన్నసముద్రమును మారుతి త్రాగుచున్నట్లుగా కన బడెను
హనుమంతుడు ఆకాశమున తలపైకి ఎత్తిన ఆకాశాన్ని మ్రింగి నట్లుండెను
ఆధారము లేకుండ రెక్కల పర్వతమువలె హనుమంతుడు ప్రకాశించు చుండెను
మేఘ పంక్తులలోకి పోవుచూ బయటకు వచ్చుచూ గరుత్మంతుడివలె ఉండెను
ఎరుపు,నలుపు,తెలుపు,పచ్చ, మేఘాలల్లో హనుమంతుడు ముచ్చటగా నుండెను
హనుమంతున్ని చూసిన ఋషీశ్వరులు, దేవతలు, గంధర్వులు పరాక్రమమును ప్రశంసించెను
కొండంత ఎత్తుగా లేచుచున్న సముద్ర తరంగములను వక్షస్థలముతో 'డి' కొని ఎగేరెను
హనుమంతుని తో వచ్చే గాలి, మేఘముల గాలి, సముద్రపు గాలి కలసి భీకరశబ్దముగా వినబడెను
సముద్రములో ఉన్న తరంగాలన్ని భూమి ఆకాశాన్ని తాకు చున్నట్లుగా ఉండెను
ఎగసిపడుతున్న సముద్ర తరంగాలను లెక్క పెట్టు చున్నాడా అన్నట్లు దాటు చుండెను
తిమింగళములు, మొసళ్ళు, వస్త్ర విహీనులయన మనుష్యుల్లా ఉండెను
సర్పములు హనుమంతుని చూసి గరుత్మంతుడని భావించి భయ పడెను
హనుమంతుడు ఆకాశములో మేఘముల కన్న ముందుకు పోవు చుండెను
మేఘాలచే కప్పబడుచు బయాకువచ్చు చూ ఉండే చంద్రుడిలా ప్రకాశించు చుండెను
అతని నీడ సముద్రము మీద పది యోజనాలతో విస్తీర్ణముగను
ముప్పది యోజనాల పొడవుతో ఉండెను
దేవా దాన గంద్రర్వులు పుష్ప వృష్టిని కురిపించెను
హనుమంతుని చూసి దేవగణాలన్ని పరమా నందమును పొందెను
రామకార్యార్ధమై వేడలుచున్న హనుమంతునకు సూర్యుడు తపించ కుండెను
తండ్రియగు వాయుదేవుడు సువాసన కలిగిన చల్లని గాలిని వీచు చుండెను
సముద్రుడు హనుమంతునకు సహాయ పడనిచో అందరు నన్ను నిందించెదరని తలపోసేను
హనుమంతునకు సముద్రుడు శక్తి కొలది సాయపడి కృతజ్ఞతను తెలపా లనుకొనెను
హనుమంతుడు కొంత సమయం అలసట తీర్చుకొనుటకును
రామకార్య కోసం పోతున్న హనుమంతునకు అల్పాహారం ఇచ్చుటకును
సముద్రుడు కర్తవ్యంగా భావించి సహాయము చేయుటకును
మైనాకున్ని మారుతికి సహాయం చేయమని సముద్రుడు కోరెను
మైనాకా హనుమంతుడు సీతాన్వేషణ కొరకు సముద్రముపై పోవు చుండెను
ఇక్ష్వాకు వంశీయులన్న అందులో రాముడు నాకు పూజ్యులును
పాతాలద్వారమువద్ద ఉన్న నీవు పైకి లేచి హనుమంతునకు సహాయ పడుమనెను
త్రిలోక పూజ్జ్యుడైన హనుమంతునికి ఆతిధ్యం ఇవ్వటం మనిద్దరి కర్తవ్యం అనిపల్కెను
మైనాకా పూర్తిగా అన్ని దిక్కులు ఎగరగల సామర్ద్యం ఉన్నావును
వానర శ్రేష్టుడైన హనుమంతునికి సహాయము చేయమనికోరెను
శ్రీరాముని ధార్మికత్వమును, స్తీతాదేవి యోక్క పాతివ్రత్యమును
పవన పుత్రుని యోక్క కార్య దక్షతను తలచుకొని పైకి లెమ్మనెను
సూర్యుడు మేఘములను చీల్చుకొని వెలుగును యిచ్చినట్లును
సముద్రము చీల్చుకొని బంగారు మైనాక శిఖరము పైకి వచ్చెను
వృక్ష లతా గుల్మములతో నిండిన మధురఫలాలున్న శిఖరమయ్యేను
నల్లనైన ఆకాశము మైనాక పర్వతము వల్ల ఎర్రగా మారిపోయేను
హనుమంతుడు పర్వతము అడ్డురావడం విఘ్నమని భావించెను
వేగమును రెట్టిమ్పుచేసి హృదయముతో పర్వతమును గట్టిగా కొట్టెను
పర్వతము ప్రక్కకువరగగా మైనాకుడు హనుమంతుని శక్తిని పొగడెను
వానరొత్తమా పర్వతముపై విశ్రాంతి తీసుకొని ఫలాలు భుజించి వెల్ల మని కోరెను
మైనాకుడు హనుమంతునితో వినమ్రతతో విన్నవించు చు న్నాను
నీకు ఆతిద్య మివ్వాలని తలంచి నేను, సముద్రుడు కలసి ప్రార్దిమ్చుతున్నాను
నేను నీకు పినతండ్రిని కృత యుగంలో జరిగిన సంఘటనను తెలిపెదను
పూర్వము పర్వతములకు రెక్కలు ఉండేవి, మీదపడతాయని ఋషులు భయపడెను
దేవతలరాజగు ఇంద్రుడిని ఋషులు, పర్వతముల నుండి రక్షించ
మనెను
ఇంద్రుడు వజ్రాయుధముతొ పర్వతముల రెక్కలను నరుకు చుండెను
అప్పుడే నీ తండ్రి వజ్రాయుదానికి గురికాకుండా సముద్రములోనన్ను పడ వేసెను
ఆ విశ్వాసమును పురస్కరించుకొని నేను నీకు ఆతిద్యమిస్తున్నాను
నీ తండ్రి ఋణము, సముద్రుని కోరిక నీ మూలముగా తీర్చగలుగు తున్నాను
కావున కొంత తడువు నాపై విశ్రాంతి తీసుకొని వేల్లగలవని కోరు చున్నాను
నా యందలి కంద మూల ఫలాదులు నారగించి కార్యమును సాధించ మనెను
దేవతలలో ప్రధానుడైన వాయుదేవుని కుమారుడవును
వేగము, బలము, బుద్ధి మొదలగు గుణములున్న వాడవును
నీవు ధర్మమను కాపాడుటకు నిగ్రహ సమర్దుడవును
నమ్మినవారికి మన:శాంతిని కల్పించిన మహాను భావుడవును
నీ తండ్రి నాకు చేసిన మహోపకారానికి బ్రత్యుపకారముగాను
ఈ నారేక్కలును నీతండ్రి కాపాడినాడు, నీతండ్రిఅంతవాడవును
కావున మహాత్మా సముద్రునకు, నాకు సంతోషము కల్గించమనెను
మారుతి మైనాకునితో మిత్రమా నీ మధుర వినయ భాషలకు సంతోష పడితిననెను
నీ యాదరాభిమానము పొందలేదని చింతవలదనెను
ప్రత్యేకముగా ఇంకావేరుగా నాకాతిద్యముతో పనిలేదనెను
ఆతిద్యమిచ్చినట్లుగా భావిస్తున్నాను, నేను లంకకు పోవలెను
నేను ప్రతిజ్ఞ చెసి ఉన్నాను కావున నేమాత్రమును నేనాగ రాదనెను
పర్వతమును తాకి హనుమంతుడు వేగముగా పైకి ఎగిరెను
హనుమంతుని చూసి సముద్రుడు మైనాకుడు శుభాశీర్వాదములు నొసగెను
దుష్కరమైన యా పనిని జూచి సర్వ దేవతా గణములు సంతోషించెను
దేవేంద్రుడు గొప్ప ఆనందముతో మైనాకుని జూచి మెచ్చుకొనెను
దేవేంద్రుడు పలికే
హిరణ్యనాభ నీవు చేసిన పనికి చాలాసంతోషించితిని నేను
నావలన నీకపకీర్తి జరుగదు, నీవు స్వేచ్చగా తిరగ వచ్చును
హనుమంతునకు సహాయ పడిన వాడవై నా భయమును తీర్చినవాడవును
రామ కార్యార్ది యైన వానర సహాయమునకు నే నభయ మిచ్చు చున్నాను
సురస హనుమంతుని బరీక్షించ బొవుట
నాగమాత అను సురసను దేవతలు కలసి మాట్లాడెను
నీవు ఒక్క క్షణకాలం హనుమంతుని విఘ్నం కలిగించమనెను
నిన్ను జయించి ప్రయాణముసాగించునో, భయముతో వేనుతిరుగునో చూడాలనుకున్నామనెను
ఆమాటలకు సురస నేను క్షణకాలం ఆపుతానని దేవతలకు మాట ఇచ్చెను
సురస రాక్షస రూపం ధరించి పెద్ద నోరు తెరిచి హనుమంతునకు అడ్డముగాను
నిల్చొని ఓ వానరా నీవు నాకు ఆహారముగా దేవతలు నాకు అవకాసం ఇచ్చెను
నీవు నా నోటిలో ప్రవేశించి నా ఆకలి తీర్చి, దేవతలకోర్కను తీర్చమనెను
ఆంజనేయుడు సురస మాటలకు యుత్చాహముగా చెప్పే ఈ విధముగాఅనెను
అమ్మా
" ఒట్టు పెట్టుకొని చెపుతున్నాను " నేను రామ కార్యార్ధమై లంకకు
పోవు చున్నాను,
మాతా అయోధ్యాధిపతి యైన ధశరధ మహారాజు కుమారుడు శ్రీరాముడు ప్రతిజ్ఞాపరిపాలకుడై లక్ష్మణుని తోడను,
భార్య యైన సీతాదేవి తోడను దండ కారణ్యములలొ బ్రవేసించెను,
ఆ శ్రీరాముడు ధర్మభద్దుడై రాక్షసులతో భద్ధ వైరము గల వాడగుటచే రావణుడు రామలక్షణులు లేని సమయమున సీతను నపహరించెను .

నేను
రామాజ్ఞచే సీతాన్వేషణ తత్పరుడు నై లంకకు బోవుచున్నాను, సీతాదేవి యొక్క
క్షేమవార్తను దెలిసి కొని రామునకు జెప్పి మరలవచ్చి నీ నోటిలొ
బ్రవేసించెదును.
దయతో నన్నిప్పటికి విడువుము.నమస్కరిస్తూ చెపుతున్నాను,
అనివేడు కొనగా ఆ మాటలు విని యా సురస యిట్లు అనెను .
ఆమాటలకు ఓయీ హనుమంతా నా కడ్డమైన వానిని తినమని బ్రహ్మవరము దానిని నేనతిక్రమించలేను,
నీకు శక్తి యున్నచో నానోటిలో ప్రవేశించి పొమ్మనెను
ఒ సురసా నేను పట్టేంత నోరు తెరువుము, శరీరమును పదియోజనాలు పెంచెను
సురసకన్న హనుమంతుడు పెరగగా నూరుయొజనాల వరకు పెంచేవిధముగా హనుమంతుడు శ్రీరమును పెంచెను
క్షణంలో అంగుళ రూపంగా మారి సురస నోటిలో దూకి అంతే వేగముగా బయటకు వచ్చెను.
హనుమంతుడు సురస నోటిలోనుంచి రాహుముఖము నుండి చెంద్రుడు వచ్చినట్లు వచ్చెను
సురస నిజరూపముతొ నాయనా, నీవు సుఖముగా వెళ్లి శుభముగా రమ్ము, నీకు కార్య సిద్దగును
లంకాసౌధముచూసి, నాశనముచేసి, సీతా దేవిని శ్రీరామునితొ గలిపి సిద్ధుడవగు మనెను
హనుమంతుడు సర్వ భూతములు బ్రశంసింపగా గగనంలో వేగముగా పోవు చుండెను
హనుమంతుడు - సింహికను జంపుట
ఆకాశమునందు పక్షులు, కైశికాచార్యులు,హంసలు సంచరించు చుండెను
సింహ, పెద్దపులి, ఐరావతములు మీద దేవతలు సంచరించు చుండెను
సర్పములు లాగా విమానాలు మహావేగంతో ప్రక్కన సంచరించు చుండెను
ఆకా ఆకాశంలో అగ్నిగోళాలు డీకొన్న శబ్ధాల్లో హనుమంతుడు పయనించెను
దేవతల కోరకు హవిస్సు మోసుకొని పోవు అగ్ని కనబడు చుండెను
గ్రహములు, అశ్విన్వాది నక్షత్రములు, సూర్యునివలె ప్రకాశించు చుండెను
మహర్షులు, గంధర్వులు , నాగులతోను, యక్ష కిన్నరు లతో నిండి ఉండెను
హనుమంతుడు సంచరిస్తున్నప్పుడు ఆకాశం చాందినీ గుడ్డవలె నుండెను
ఆకాశ మర్గము పోవుచున్న మారుతిని సింహిక చూసెను
చాలాకాలము తర్వాత మంచి భోజన మని ఆనందించెను
సింహిక అనే రాక్షసి ఆలోచించి మారుతి నీడ ఆకర్షించెను
వేగము ఎదురుగాలికి ఓడ ఆగినట్లు తగ్గి పోయెను
మారుతి తలవంచి క్రింద చూడగా సముద్రంపై పెద్ద జంతువును చూసెను
నీడ ఆకర్షించే జంతువు సుగ్రీవ చెప్పిన సింహిక ఇదే ననుకొనెను
మారుతి తన శరీరమును వర్షాకాలమునందు మేఘము వలె పెంచెను
సింహిక కుడా శరీరమును పెంచి గర్జించి మారుతి వైపు పరుగెత్తెను
మారుతి సింహిక యొక్క శరీరములొ ఉన్న మర్మస్తానములను చూసెను
మారుతి వజ్రము వంటి దేహాన్ని చిన్నది చేసి అమె నోటిలోకి దూకెను
పౌర్ణమిన రాహువుచే మ్రింగ బడుచున్న చంద్రుడు వలే మారుతి ఉండెను
హనుమంతు డామె ముఖములో దూకగా సిద్ధులు, చారుణులు భయపడెను
హనుమంతుడు వాడి ఐన గోళ్ళతో సింహిక మర్మస్తానము చీల్చివేసెను
తక్షణమే మనోవేగము తో సమాణ లక్ష్యంతో ఆకాశం పై కి ఎగిరెను
సిద్ధులు పల్కెను మారుతి ఉపాయముగా ధైర్యముగా సింహికను చంపెను
సిద్ధులు, గంధర్వులు వెత్కు కార్యము మంగళ ప్రదం అవ్వాలని దీవించెను
"ఓ
వానరోత్తమ నీకు ఉన్నట్లు ఎవనికి ' ధైర్యము, సూక్ష్మద్రుష్టి, బుద్ధి,
నేర్పు అను నాలుగు లక్షణాలు ఎవరకి ఉండునో వారు ఎ కార్యము చేయ వలసి వచ్చిన
వైఫల్యము ' మనస్సు ప్రశాంతముగా ఉంటుందని సిద్ధులు, గంధర్వులు పలికెను.
హనుమంతుడు ఆవలి ఒడ్డు సమీపించి అక్కడ ఉన్న వృక్ష పంక్తిని చూసెను
వృక్షములతో ఉన్న ద్వీపమును, పర్వతప్రాంతము నందలి వనములు చూచెను
సముద్రమును, తీరము నందలి జల ప్రాయ ప్రదేశములను, నదులను చూసెను
మేఘమువలె ఉన్నతనశరీరమును చూసి అందరు కుతూహల పడుదురని అనుకొనెను
పూర్వము త్రివిక్రముడే వామనుడుగామారి బలిచక్రవర్తిని అనగత్రొక్కెను
నేను నా రూపమును ఉపసంహరించుకొని సహజ రూపను మారెదను
యజ్ఞానమువల్ల కలిగిన మోహము వీడి జ్ఞాని వలే ప్రవర్తిమ్చవలెను
హనుమంతుడు అక్కడ నుండి త్రికూట పర్వతముపై ఉన్న లంకా పురమును జూచెను
సర్వవస్తు సంమృద్దముగా, విచిత్రమైన రంగులు కలిగి ఉండెను
మొగలి డొంకలు, విరిగిచేట్లు కలిగి, ఎత్తైన కొబ్బరి చేట్లుకలిగిఉండెను ధగ ధగ మెరుస్తూ ఆకాశమును తాకుతున్న భవనాలు కలిగిఉండెను
ఉన్న లంకాపురమును లంబ పర్వతముపై నుంచి చూసెను
హనుమంతుడు పెద్ద పెద్ద తరంగముల పంక్తులతో నిండినదియును
దానవులకు, పన్నాగులకు నివాసమైనది యును
చుట్టూ సముద్రము, రక్షణ కవచముగా ఉన్నదియును
అగు లంకాపట్టనము హనుమంతునకు అమరావతి నగరమా అనిపించెను
(((()))))
శ్రీరాముడు-యోగరహస్యము-సుందర కాండము-3
హనుమ సాగరయానము
హనుమ సాగరయానము
తతో రావణ నీతాయాః సీతాయాః శత్రు కర్శనః
ఇయేష పదమ్ అన్వేష్టుం చారణా చరితే పథి 5.1.1
అంగదాది
వానరుల అభ్యర్థనను అనుసరించియు, జాంబవంతుని ప్రోత్సాహముతో హనుమ సముద్రమును
లంఘించుటకు మహేంద్ర పర్వతమును అధిరోహించి సీతాన్వేషణకు చారణాది దివ్య
జాతుల వారు సంచరించు ఆకాశ మార్గమున వెళ్ళుటకు నిశ్చయించుకొనెను. ఇచట
ఆకాశమున వెళ్ళుట యనగా బ్రహ్మనిష్ఠ కలిగి యుండుట. ఆకాశమనగా పరబ్రహ్మము
(అంతటా పూర్ణముగా ప్రకాశించువాడు). దాని యందు విహరించువాడే సంసార
సముద్రమును తాను దాటి జీవులను తరింప చేయగలడు.
ముమోచ చ శిలాః శైలో విశాలాః సమన శ్శిలాః
మధ్యమేనా౭ర్చిషా జుష్టో ధూమ రాజీ రివా౭నలః 5.1.16
మధ్యమేనా౭ర్చిషా జుష్టో ధూమ రాజీ రివా౭నలః 5.1.16
ఆ
మహాబలుడి చే అదుమబడిన మహేంద్రగిరి తన పగుళ్లనుంచి బంగారు, వెండి, కాటుక
ధారలను వెలిగ్రక్కును. ఏలనన అగ్ని యొక్క సప్తార్చులలో [1]"మాధ్యమార్చి"
అనునది సులోహిత. దాని జ్వాలల నుండి పొగలు వెలువడుచున్నట్లు హనుమచే అదుమబడిన
ఆ మహేంద్రగిరి నుండి పెద్ద పెద్ద ఎర్రని శిలలు ముక్కలు ముక్కలుగా బయటపడ
సాగెను. హనుమ పైకి ఎగుర సన్నద్ధుడై అంగదాది వానరులతో ఇట్లనెను.
వానరాన్ వానర శ్రేష్ఠ ఇదం వచనమ్ అబ్రవీత్
యథా రాఘవ నిర్ముక్తః శరః శ్వసన విక్రమః 5.1.39
యథా రాఘవ నిర్ముక్తః శరః శ్వసన విక్రమః 5.1.39
గచ్ఛేత్ త ద్వద్గమిష్యామి ల౦కా౦ రావణ పాలితామ్
న హి ద్రక్ష్యామి యది తాం లఙ్కాయాం జనకా౭౭త్మజామ్ 5.1.40
న హి ద్రక్ష్యామి యది తాం లఙ్కాయాం జనకా౭౭త్మజామ్ 5.1.40
అనేనైవ హి వేగేన గమిష్యామి సురా౭౭లయమ్
యది వా త్రిదివే సీతాం న ద్రక్ష్యా౭మ్యకృత శ్రమః 5.1.41
యది వా త్రిదివే సీతాం న ద్రక్ష్యా౭మ్యకృత శ్రమః 5.1.41
బద్ధ్వా రాక్షస రాజానమ్ ఆనయిష్యామి రావణమ్
సర్వథా కృత కార్యో౭హమ్ ఏష్యామి సహ సీతయా 5.1.42
సర్వథా కృత కార్యో౭హమ్ ఏష్యామి సహ సీతయా 5.1.42
ఆనయిష్యామి వా లఙ్కాం సముత్పాట్య సరావణామ్
ఏవమ్ ఉక్త్వా తు హనుమాన్ వానరాన్ వానరోత్తమః 5.1.43
ఏవమ్ ఉక్త్వా తు హనుమాన్ వానరాన్ వానరోత్తమః 5.1.43
ఉత్పపాతా౭థ వేగేన వేగవాన్ అవిచారయన్
సుపర్ణ మివ చా౭౭త్మానం మేనే స కపికుంజరః 5.1.44
సుపర్ణ మివ చా౭౭త్మానం మేనే స కపికుంజరః 5.1.44
రామబాణము
వలె మిక్కిలి వాయువేగముచే రావణ పాలిత లంకకు ఎగెదను. అక్కడ సీతమ్మ
కనబడనిచో, అదే వేగమున సురలోకమునకు పోయెదను. అక్కడ గూడ సీతాదేవి కనబడనిచో
రావణుని బంధించి తీసుకొని వచ్చెదను. ఏదిఏమైనా కృతకృత్యుడనై వచ్చెదను.
లేనిచో రావణనునితో సహా లంకను పెకిలించుకొని తీసుకొని రాగలను. అని చెప్పి
మిక్కిలి వేగముతో గరుడుని వలె అంతరిక్షమునకు ఎగిరెను. ఆత్మీయులను
వీడ్కోలినప్పుడు వారిని కొంతదూరము అనుసరించి, వాటి ఎడబాటునకు తట్టుకొనలేక
దుఃఖాశ్రువులను రాల్చి శోక తప్తులగుదురు. అదేవిధముగా అచ్చటి మహావృక్షములు
ఆయన వేగమునకు కొంతదూరము అనుసరించి పుష్పములను రాల్చుతూ సముద్రముపై
పడిపోయెను.
దశ యోజన విస్తీర్ణా త్రింశ ద్యోజనమ్ ఆయతా
ఛాయా వానర సింహస్య జలే చారుతరా౭భవత్ 5.1.76
ఛాయా వానర సింహస్య జలే చారుతరా౭భవత్ 5.1.76
సంధ్యా
సమయము కావడం మూలాన మారుతి యొక్క శరీరచ్చాయ పొడవు పది యోజనములు, వెడల్పు
ముప్పది యోజనములుగా కనబడెను. త్రోవలో సాగరుని యొక్క ప్రోద్బలముచే మైనాకుడు
(సముద్రములో నున్న పర్వతము) హనుమను కొంచెము తడవు విశ్రాంతి తీసుకొనమని
ప్రార్ధించగా, అందుకు సున్నితముగా తిరస్కరించి హనుమ తన ప్రయాణమును
కొనసాగించెను.
శ్రీరామ జయరామ జయజయ రామ
శ్రీరామ జయరామ జయజయ రామ