ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం
ప్రాంజలి ప్రభ
శ్రీ మాత్రే నమ:
శ్రీ రామచంద్ర పరబ్రహ్మనే నమ:
60వ సర్గ నుండి 66వ సర్గ వరకు (వాల్మికి రామాయణములోని 203 శ్లోకాల తెలుగు వచస్సు)
("హనుమంతుడు సీత దురవస్థను వర్ణించి చెప్పి లంకను ఆక్రమించుట కై వానరులను ప్రోస్చాహ పరుచుట " లంకను జయించి సీతను మనమే తీసుకొని రావలేనని అంగదుడు ఉత్సాహముతో పలుకుట, అట్లు చేయుట యుక్తము కాదని జాంబవంతుడు చెప్పుట, వానరులు మధువనములో ప్రవేసించి మధువును, ఫలములను యదేష్టముగా తినుట, వానర రక్షకులను నేలపై పడవేసి ఈడ్చుట. వానరులు దధి ముఖుని ఇతర వానర రక్షకులను పరాభవిమ్చుట, దధి ముఖుడు భ్రుత్యు సహితుడై సుగ్రీవుని వద్దకు వెళ్ళుట, మధువనమును వానరులు ద్వంసం చేసినారని ధది ముఖుని నుండి విని, హనుమ దాదులు కార్యము సాధించి యుండురని సుగ్రీవుడు ఊహిమ్చుట. ధదిముఖుని ద్వారా సుగ్రీవ సందే శమును విని హనుమంతుడు మొదలైన వానరులు కిష్కింధకు వెళ్ళుట, హనుమంతుడు శ్రీ రామునకు నమస్కరించి తాను సీతను చూచినట్లు తెలుపుట. హనుమంతుడు శ్రీ రామునకు సీతా వృత్తాంత మంతయు చెప్పుట. రాముడు సీత వృత్తాంతము విని చూడా మణిని చూచుచు సీతకొరకు విలపించుట. )
60వ సర్గ నుండి 62వ సర్గ వరకు (వాల్మికి రామాయణములోని 82 శ్లోకాల తెలుగు వచస్సు)
63వ సర్గ నుండి 64వ సర్గ వరకు (వాల్మికి రామాయణములోని 78 శ్లోకాల తెలుగు వచస్సు)
http://vocaroo.com/i/s0pJfJ4wH8HH