ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం ఓం శ్రీరాం
శ్రీ మాత్రే నమ:శ్రీ రామ చంద్రపరబ్రహ్మనే నమ:
రాక్షసేంద్రుని మహాభవనము అర్ధ యోజనము వెడల్పుగాను
ఒక యోజనము పొడవు కలిగి బహు ప్రాసాదములతొ ఉండెను
అక్కడఉన్న భవనములు చూస్తు రావణుని భవనమునకు పోయెను
విశాల నేత్రములుగల సీత కొరకు హనుమంతుడు వెతుకు చుండెను
నాలుగు దంతములు, మూడు దంతములు గల ఏనుగులను
ఏనుగులపై ఆయుధాలు ధరించిన మహా రాక్షసులను
నాల్గు దిశలు భవనమునకు రక్షగా ఉన్న రాక్షసులను
లక్ష్మీ సంపన్నుడైన హనుమంతుడు చూసెను
జాలములో ఉన్న ఏనుగులను,మోసల్లను, మత్యములను
తిమింగలములను, అనేక మైన విష సర్పములను
అ ప్రదేశము గాలికి కదిలే సముద్రము వలే నుండెను
రాజకన్యలు, అనేక మంది స్త్రీలు గల భవనమును చూసెను
కుబేరుని వద్దను, ఇంద్రుని వద్దను, చంద్రుని వద్దను
ఎలక్ష్మీ నివసిమ్చునో ఆ లక్ష్మీ రావణ గృహమునందుండెను
కుబేర ,యమ,వరుణుల యోద్దగల సకల సమ్రుద్ధములను
అంతకన్నా ఎక్కువగా రాక్షస గృహమున తనరారు చుండెను
బ్రహ్మాను తపస్సుచె మెప్పించి కుబేరుడు పుష్పక విమానము పొందెను
రాక్షసేంద్రుడు పరాక్రమముచే కుబేరుని జయించి విమానము పొందెను
ఆ విమానమునందు వెండి బంగారము తో నిర్మించిన చిత్రములుండెను
తోడేళ్ళచిత్రములతోరత్నాలకాంతులతోఅద్భుతముగావేల్గొందు చుండెను
పుష్పక విమానము మేరు మంధర పర్వతమువలె ఉండెను
ఆకాశము తాకుచున్నాట్లుగా అద్బుతమైన సౌదాలతో ఉండెను
ఆ విమానము అన్నిదిశలలో అలంకృతమై ఆకర్షిస్తూ ఉండెను
మనస్సు ను ప్రసాన్తపరిచి సంతోషాన్ని ఇచ్చే విమానమును చూసెను
అగ్ని= సూర్యులవలె వెలుగొందుతూ సుందరముగా ఉన్నదియును
హేమ సోపాన సంయుక్త మైన శ్రేష్టమైన విమానమును చూసెను
ఉత్తమ ఘన్ధముగల రక్త చందన యుక్తమగు విమానముచు చూసెను
విశ్వకర్మచే విశేషముగా నిర్మించబడిన విమానమును మారుతి చూసెను
పాన భక్ష్య అన్నములవలన కలిగినదియును
నలుదిక్కుల వ్యాపించిన సువాసనను కలిగినదియును
దివ్య ఘన్ధముచెత మూర్తీభవించిన సువాసన కలదియును
వాసనలను గ్రహిస్తూ హనుమంతుడు సీతకొరకు వెతుకు చుండెను
ఏనుగు దంతములచే నిర్మించబడిన వివిదాకృతులను
ముత్యములు, పగడములు, రత్నములు, ఉన్న బొమ్మలను
భందు ప్రీతితొ తనను ఆహ్వానిస్తునట్టు, స్త్రీఅల పలకరిమ్పులను
అక్కడ ఇటురమ్ము ఇటురమ్ము అని పిలిచినట్లు మారుతి భావించెను
ప్రుద్విపై పెద్ద బంగారు తివాచీలు పరుచబడి ఉండెను
మత్త విహంగములతో సుఘంధ పరిమళాలు వీచు చుండెను
పెక్కు స్తంభములతో ఉన్నభవనము దివికి ఎగురుచున్నట్లు ఉండెను
గ్రహాది చిత్రాంకితమగు ఆ శాల భూమివలె విస్తీర్ణముగా ఉండెను
ప్రక్కపై పరచు జంపఖానాలు హంసలను బోలి తెల్లగా నుండెను
పాత్ర పుష్పోపహరములచె ఆశాల యమునా నదివలే కాంతిగా ఉండెను
ధూపములచె నిండియున్న సుఘంధములు ఘుభాలించు చుండెను
హనుమంతునకు ఆప్రదేశము కాంతిజనకమై మనసును ఉల్లాసపరిచెను
శోకమును పోగొట్టునదియును కాంతికి ఉత్పత్తి స్తానమైన దివ్యశాలను
శబ్ద, స్పర్స, రూప, రస,గంధములను '5' ఇందిరియార్ధములతోను
దేవలోకములో ఉన్నట్లు 5 ఇంద్రియములు మారుతికి తృప్తి పరిచెను
ఆ ప్రాంతము తల్లి వడిలో ఉన్నట్లు హనుమంతునకు సంతోషముకల్గెను
అక్కడ దీపముల కాంతి చేతను, రావణుని తెజము చేతను
పుష్పక విమానము కాంతి తోను, ఆభరణాల కాంతితోను
ఏకాంతముగా వెలుగుతున్న కాంచన దీపముల తోను
సిద్ధి శక్తులతో ఉన్న ప్రాంతము హనుమంతుడు చూసెను
నానా వర్ణములుగల వస్త్రములను, పుష్పహరములు ధరించిన స్త్రీలను
నానా వేష భూషితులై తివాచీలపై పరుండిన ఉత్తమ స్త్రీలను
అర్ధరాత్రియందు వివిధ క్రిడలచే అలసివళ్ళు మరచి నిద్రిస్తున్న స్త్రీలను
శబ్దములేక నిశ్చలముగా ఉన్న నరనారీ సహాస్త్రమును మారుతి చూసెను
హంస బ్రమరములుగల మహా పద్మము వలే ఉన్న స్త్రీలను
నిమిళి నేత్రములు, పద్మ ఘంధములు గల స్త్రీలను
వికసించిన పద్మములవలె, మకుళితమైన పద్మములవలె ఉన్న స్త్రీలను
వికసించిన పద్మములపై మదించిన తుమ్మెదలను మారుతి చూసెను
పద్మవదన స్త్రీల మద్య రావణుడు నిద్రించు చుండెను
తారల మద్య వెన్నెల కురిపించే చెంద్రుడిలా ఉండెను
స్త్రీలందరు ఆకాశమునుండి రాలిన తారలుగా ఉండెను
స్త్రీల ముఖ పద్మముల బట్టి వారి గుణములు తెలిసెను
పాన క్రీడా సమయంలో విపర్యస్తమైన కెశములుగల స్త్రీలను
పెద్ద పెద్ద పూల చెండ్లు ధరించి క్రీడలొ రాలినపూలుగల స్త్రీలను
నుదుట తిలక చెదిరి ఘాడ నిద్రలో మైమరిచి ఉన్న స్త్రీలను
కాలి అందెలు, హారులు, పడి ఉన్న స్త్రీలను మారుతి చూసెను
ముత్యాల హారములు తెగి, రాలిన ముత్యాలమద్య ఉన్న స్త్రీలను
పై వస్త్రములు మొత్తము జారి, వివస్త్రగా కనబడుతున్న స్త్రీలను
రసనా దామములు తెగి మత్తు మత్తుగా కదులుతున్న స్త్రీలను
భారమును మోస్తున్నఆడు గుఱ్ఱపు పిల్లవలెఉన్న స్త్రీలను మారుతి చూసెను
మహావనములో గజ రాపిడికి రాలిన పూలవలె ఉన్న స్త్రీలను
నలిగి, తెగిన పుష్పాలపై కదులుతూ పరుండిన స్త్రీలను
కర్ణములకు ధరించిన కుండలములు క్రింద పడేసిన స్త్రీలను
స్త్రీల నిజరూపలను చూసి మనోనిబ్బరముగా హనుమంతుడుండెను
చంద్ర సూర్యులను బోలిన స్తనములపై హారములున్న స్త్రీలను
స్త్రీల రోమ్ములపై ఉన్న హారములు నిద్రించు హంసలు వలే ఉండెను
బంగారువర్ణము కలిగి ఆభరణములతో స్త్రీలు, చక్రవాకములవలె ఉండెను
వైడూర్య ఆభరణములు ధరించిన స్త్రీలు నీటి కాకులవలె ఉండెను
కొందరి స్త్రీల పిరుదులు ఇసుక తిన్నేలుగా కనబడు చుండెను
కొందరు స్త్రీలు చక్రవాక పక్షులతో శోభించు చున్న నదులవలె ఉండెను
ప్రేమాది భావములుగల మొసల్లుగా, కీర్తులె తోరణాలుగల స్త్రీలుఉండెను
చిరుమువ్వలె మొగ్గలుగా గల స్త్రీలను హనుమంతుడు చూసెను
ముఖముపైఉన్నకేశములు గాలికి కదిలి శొభయామానముగా నుండెను
స్త్రీల శరీరము పై ఉన్న చీర చేరుగులు జండాల వలే ఎగురు చుండెను
స్త్రీల యోక్క కర్ణ కుండలములు క్రింద పడి సవ్వడి చేయు చుండెను
స్త్రీలశ్వాస-నిశ్వాసము వళ్ళ వస్త్రములు ఎగురుటను మారుతి చూసెను
భార్యలురావణుని మోము అని బ్రాంతిచె సవతులను ముద్దుపెట్టు కొనెను
అస్వతంత్రులు రావణునిగా ఊహించి ఉత్తమస్త్రీలను చుంబించు చుండెను
ప్రత్యేకముగా తయారుచేసిన మద్యమును త్రాగిన స్త్రీలు అక్కడ ఉండెను
సుఖకరమైనదియగు వదన శ్వాసము రావణుని సేవించినట్లు మారుతి చూసెను
ఒక స్త్రీ మరియొక స్త్రీవక్ష స్తలముపై తల పెట్టుకొని నిద్రించెను
ఆమె భుజము తలకడగా చేసుకొని మరియొక స్త్రీ నిద్రించు చుండెను
ఒక స్త్రీ మరియొక స్త్రీతొడనే దిండుగా పెట్టుకొని నిద్రించు చుండెను
ఇంకొకస్త్రీ ఆమె యొక్క స్తనములనే దిండుగా పెట్టుకొని నిద్రించు చుండెను
కొందరు స్త్రీలు మదమునకు లోనై తొడలనె ఆశ్రయించి నిద్రించు చుండెను
పార్శములను, కటి ప్రదేశములను ఆశ్రయించి పెనవేసుకొని యుండెను
కొందరి స్త్రీలు స్నేహముతో శరీరముపై శరీరము చేర్చి నిద్రించు చుండెను
స్త్రీలుపరస్పరము ఊరు,పార్స,కటి, పృష్టముల నాశ్రయించి కౌగలించు కొనెను
వికసించిన పుస్పములవలె, వికసించిన స్త్రీలమఖాలు కనబడు చుండెను
పుష్పాలన్నీ దారంతో కట్టిన దండలాగా, స్త్రీలు ఒకరికొకరు చుట్టుకొనెను
స్త్రీలందరు వనంలో దట్టముగా ఉన్న పుస్పాలవలె పెనవేసుకొని ఉండెను
తుమ్మెదలు పువ్వు నుండి పువ్వుపైకి పోయినట్లు స్త్రీలు కలసి ఉండెను
స్త్రీలపై ఉన్న ఆభరణములను, మేనిపై ధరించిన వస్త్రము లను
కొప్పులపై ధరించిన పూలను, ఎవరివో అర్ధకాకుండగా ఉండెను
నిద్రలొ ఉన్న రావణుని తేజస్సును, స్త్రీల ఆభరణాల వెలుగును
నిర్నిమేష నేత్రములతో రావణుడు స్త్రీలను చూచు చుండెను
అక్కడ రావణుని మరులుగొని దైత్యులు, గంధర్వుల వనిత లుండెను
అక్కడ రావణునిపై ప్రేమతో వచ్చిన, మదవతులైన స్త్రీలు ఉండెను
అక్కడ కోందరు స్త్రీలు రావణునిపై మన్మద ప్రేరణ కలిగి ఉండెను
రావణుని ప్రక్కన మద మత్తులైనస్త్రీలను హనుమంతుడు చూచెను
అక్కడ బలత్కారముగా తెచ్చిన స్త్రీలు అనేవారు లేకుండెను
అక్కడ కొందరు స్త్రీలు రావణుని గుణసంపదచే వచ్చినవారై ఉండెను
అక్కడ రావణుని భార్యలలో ఇతరలుకు బార్య లైనవారు లేకుండెను
అక్కడ రావణునిపై తప్ప, ఇతరులపై ప్రేమ ఉన్న భార్యలు లేకుండెను
రావణుని భార్యలలో నీచకులములొ పుట్టిన వారు లేకుండెను
రావణుని భార్యలలో తక్కువ అందము, హీనసత్వురలు లేకుండెను
భార్యలలో ఉత్తమమైన భూషణములు ధరింపని వారు లేకుండెను
రావణునిచే బలాత్కారముగా తేబడిన సీత కాన రాకుండెను
హనుమంతుడు మనసులో అనుకొనెను రావణుని ఐశ్వర్యమునకు సీత లొంగి పోయి ఉండవచ్చునను కొనెను. ఆది కవి వ్రాసిన ఈభావనను వివిధకవులు ఈ విధముగా వివరించారు.
రావణుని భార్యలను చూసినట్లుగా, రాముని భార్య అగు సీతను చూసిన జన్మ సఫలమగును
రావణుని భార్యలను చూసినట్లుగా, సీతను కుడా భార్యగా అనుకున్న సర్వనాశన మగును
రావణుని భార్యలను చూసినట్లుగా, భర్తే ఆరాధ్య దేవతాగా ఉన్నసీతను కామించిన బ్రష్టుడగును
రావణునిచే తేబడిన సీత మరెక్కడన్నా ఉన్న వానరుల ప్ర్రయత్నము విఫలము కాకుండును
సీత తప్పక అందరికంటే గొప్ప గుణము కలిగి ఉండును
రావణుడు సీతను అపహరించి చెయకూడని పని చేసిన వాడయ్యేను
భర్త లేని సమయాన చౌర్య రూపమున సీతను అపహరించి తెచ్చెను
హనుమంతుడు దుఃఖముతో సీత కానక మనస్సులో భాద వ్యక్తీ కరించెను.
స్రీ సుందర కాండమునందు 9సర్గ సమాప్తము

🙏 సుందరకాండ 🙏 మధురిమలు
🎈 భాగము 9 🎈
🌻 అంతఃపురం 🌻
రావణ అంతఃపుర౦ - రావణ రాణి వాసం
పొడవు గాను యోజనం - వెడల్పర్ధ యోజనం
పలు దంతాల ఏనుగులు - ఆయుధాలతో యోధులు
మకరాలు తిమింగలాలు - పలు మహొన్నత సర్పాలు
యమ, దేవేంద్ర భవనాలు - వరుణ కుబేర, భవనాలు
స్వేచ్ఛగా తేలు భవనాలు - గొప్పగ ఉన్న భవనాలు
రావణుని భార్య లున్నది - పరాక్రమం తో నున్నది
నారీజనమే యున్నది - లంకేశ్వరని భవనమది
విశ్వకర్మ నిర్మిత మై - బ్రహ్మ దక్షత కోసమై
పుష్పకమ్ము విమాన మై - పొందే కుబేర జపమై
విమానం కుబేరుడు ధై - జయమ్ముతొ రావణుడుదై
సంతుష్టాన పరుడుదై - అద్భుత వాహనము అదై
పలు గోపుర సమూహాలు - బంగారు సోపానాలు
పలు మణిరత్న వేదికలు. - స్ఫటికమణుల గవాక్షాలు
పలు పగడాల, ముత్యాలు - లేత సూర్య మణి కాంతులు
అద్భుతా పానీయాలు - రకరకాల లేపనాలు
భక్ష్య, భోజ్య,పదార్ధాలు - రకాల చోష్య, లేహ్యాలు
మత్తిచ్చు పానీయాలు - రా రా రమ్మని పిలుపులు
అక్కడ హృదయ రత్నాలు - నారి భావ సోయగాలు
రెక్కలతోను భవనాలు - చిత్ర విచిత్ర చిత్రాలు
గ్రామ, నగర, సౌధాలతొ - తివాచీ చిత్రాలతొ
ఎత్తైన స్తంభా లతొ - రావణ శాక్తి వెలుగులతొ
సర్వేంద్రియ తర్పణ మై - రాజహంసలనిలయమై
శోభాయ మాన స్థలమై - చక్కటి ఎగురు ధూపమై
పిల్లల్ని పెంచు మూర్తీ - హృదయాన్నీ పంచు మూర్తీ
ఇంద్రవైభవపు మూర్తీ - సీత కొరకు వెతుకు మూర్తి
భవనంలో స్టీలు ఎలా ఉన్నారంటే
నేలకు చేరిన తారలు - సడలిన కేశ బంధాలు
చెదరె అంగ భూషణాలు - జారిన పువ్వుల మాలలు
అస్తవ్యస్త హారాలు, - చిరుచెమటలతొ తిలకాలు
పాన వ్యాయామ సమయాలు - తెగినట్టి ముత్తెపుసరులు
జారేను వక్షో జాలు - పట్టు సడలె వడ్డాణాలు
తెగిపోయి ఊడి దండలు - పడి పగిలే కుండలాలు
ఏనుగుతొక్కె శరీరాలు - జలములో లతలా కదులు
చంద్ర కిరణ శోభ లేలు - ముత్యాల హారాలు కదులు
స్త్రీల అలంకారములు - రాజహంసవలె కదులు
చక్రవాకా హారాలు - పిరుదులు ఇసుకతిన్నెలు
పొదిగిన చిరుగంటలుగా - ఆభరణం మొగ్గలుగా
వదనాలు కమలాలుగా - శృంగార మకరాలుగా
తనుద్యుతులు తటాలుగా - వారు నది దేవతలుగా
కొందరి చూచు కాలుగా - అలంకారము కదులగా
నిట్టూర్పులతొ హృదయాలు - హృదయాలపై కదలికలు
చీర లెగెరె పతాకాలు - ముఖాలపై రాలె కురులు
రావణు పై కామ చూపు - మధుపాన గంధం చూపు
కర్ణకుండలాల చూపు - రావణ హాయిగా చూపు
ఇక మద్యపాన వివశలు - కాంతల ఆలింగనాలు
వాసనతో తృప్తిపరులు - ఆలింగముతో సుఖాలు
మేలి వసనాలు తలగడలు - బాహువులు ఉపధానాలు
వక్షస్థలం పై తలలు - ఒడిలొ తలపెట్టి నిద్రలు
తొడలమీద నే స్త్రీలు -, పిరుదులమీద స్త్రీలు
మైకంతో శరీరములు - స్పర్శలోనే మూలుగులు
పూలపై దుమ్మెదలవలె - ఒకరి భుజం దండలవలె
నారీమణిహారంవలె - ఉండె దండలొ పూలవలె
మధుపాన గాలి వాసన - కాంతి గంధతో వాసన
రావణ శరీర వాసన - మహిళ లలో మదవాసన
ఒకరొకరు పెనవేసుకొని - కదలియాడు లతలనుకొని
బంధనాలు బిగించుకొని - చుంబనాలతొ చేయు పని
బంగారు దీపాల వలె - స్త్రీలచూపులే వెలుగులె
అలసినా ముఖకవలికలె - చెల్లా చెదిరె కేశాలె
రావణ శక్తి లొంగె వారు - ఇష్టమైన ఆశ వారు
సౌందర్య దాసులు వారు - అవివాహితులైన వారు
అనురాగం ఉన్నవారు - ఆత్మీయత చూపువారు
ప్రేమచూపి బత్కు వారు - తక్కవందం లేని వారు
సీత కూడ ఉంటె ఉండు - సంతసమ్ము తోను ఉండు
ఆడ మరచి నిద్ద్ర ఉండు - ఆమె సీత కాక ఉండు
రూప, కులం లేనివారు - గుణ శీలం లేనివారు
అంచనా తక్కువవారు - రావణవద్దను లేరు
ఓం
ReplyDelete