ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం ఓం శ్రీరాం
శ్రీ మాత్రే నమ:శ్రీ రామ చంద్రపరబ్రహ్మనే నమ:
రాజభవనము అంతను వెతుకుచూ శయ్యాసనాగారమును చూసెను
రత్న, స్పటిక, మాణిక్యములతో అలంకరించబడిన మంచములను చూసెను
మంచములు, ఆసనములు, దంతపు నగిషీలతొ చేసిన చిత్రములు చూసెను
అత్యుత్తమైన సుఘంధ పరిమళాలతో ఉన్న గృహమును మారుతి చూసెను
శయనా గృహమునందు ఒక ప్రక్క ఉత్తమమైన వస్త్రములు ఉంచెను
మరో ప్రక్క చంద్రునితో సమానమైన శ్వేత చత్రమును ఉంచెను
అక్కడ శయనము చుట్టూ అశొక మాలలు కట్ట బడి యుండెను
ఆ ప్రాంతము అగ్నితో సమానమైన వెలుగును హనుమంతుడు చూసెను
raavanuni varnana
సాయనముపై మేఘమువలె ఉన్న రావణుడు నిద్రించు చుండెను
ఉత్తములైన కుండలములు, హారములు రావణుడు ధరించి యుండెను
మహాబాహువులు గల రావణుడు ఎఱ్ఱని నేత్రములుకలిగి ఉండెను
బంగారు వస్త్రములు ధరించిన రావణున్ని హనుమంతుడు చూసెను
సుఘంధము, ఎర్రచందనము పూసుకున్న రావణుడు నిద్రించు చుండెను
సంజ ఛాయలచే నేర్రబడి, విద్యులేఖాయుక్తమును బోలిన రావణుడు ఉండెను
స్వేచ్చ సారముగా రూపమును మార్చుకోగల అతని రూపం అందముగా ఉండెను
వృక్షములతో,పొదలతో నిండియున్న మందర మందార పర్వతమువలె రావణుడుండెను
రావణుడు రాత్రియందు ప్రియరాన్డ్రతో క్రీడించి విశ్రాంతిగా నిద్రించెను
మధుర రసాన్ని త్రాగిన రావణుడు సుఖముగా నిద్రించు చుండెను
రాక్షసకన్యలకు ప్రియుడైన రావణుడు ఘాడముగ నిద్రించు చుండెను
వీరుడైన రాక్షసాదిపతిని పవన పుత్రుడగు హనుమంతుడు చూసెను
తీర్ఘ విశ్వాసములతో బుసలు కొట్టుచున్న సర్పమువలె రావణుడు ఉండెను
హనుమంతుడు రావణున్ని చూసి భయముతో దూరముగా వెళ్లి చూడ సాగెను
హనుమంతుడు మరియొక వేదికపైకి ఎక్కి రాక్షస ప్రవరున్ని చూడ సాగెను
మదపుటేనుగు సెలయేరులో ఉండి నిద్రపోతున్నట్లు రావణుడు ఉండుట చూసెను
రాక్షసేంద్రుని రెండు భాహువులు ఇంద్రద్వజముల వాలే ఉండెను
బాహువులమీద ఇరావతముతొ పొడిచిన గాయములు కనబడు చుండెను
బుజములమీద విష్ణు చక్ర ప్రహారములు కాన బడుచుండెను
బలసినదెహమునకు భుజాలుచాలా బలముగా కనబడు చుండెను
రావణుని యొక్క రెండు భుజములు పర్వత శిఖరములవలె ప్రకాశించు చుండెను
రావణుని రెండు భాహువులు పర్వతముపై నిద్రించుమహాసర్పముల వలే ఉండెను
రావణుని భాహువులకు సుఘంద ద్రవ్యములు పూత పూయ బడి యుండెను
భాహువులకు కుందేటి రక్తమువలె ఎర్రనైన చల్లని ఘంధము పూయ బడి యుండెను
రాసా- పున్నాగ- పుష్పములను బోలి సౌరభము కలదియును
ఉత్తమమము లగు పొగడ పూల వంటి వాసన గలదియును
మృష్టాన్నరస సంయుక్తమును, మధు పానమును కూడు కొన్నదియును
రాక్షసేన్ద్రుని శ్వాస ఆ గృహము అంతా వ్యాపించుత హనుమంతుడు చూచెను
రావణుని ముఖము మణులతో ఉన్న బంగారు కిరీటమువలె ప్రకాశించు చుండెను
రావణుని వక్షము మద్య రత్నాలతో ఉన్న ధగ ధగ మెరుస్తూ పెద్ద హారము ఉండెను
రావణుడు మిక్కిలి విలువగల పసుపు పచ్చని ఉత్తరీయము ధరించి ఉండెను
రావణుడు మినుముల రాసివలె నల్లని వర్ణముతో, ఎర్రని నెత్రముల ప్రకాశించు చుండెను
రావణుడు నిద్రిస్తున్నప్పుడు నాల్గు దిక్కులా విద్యుదీపములు వెలుగు చుండెను
రావణుని యొక్క సర్వావయవాలు మెరుస్తు యుగ పురుషుడుగా కనబడు చుండెను
రాక్షసుని పాదములవద్ద నిద్రిస్తున్న అతని భార్యలు అప్సరసలగా కనబడు చుండెను
ఆ స్త్ర్తీల సౌందర్యము ఇంతఅని వర్ణించుట ఆబ్రహ్మాకు కుడా తగునా అనిపించు చుండెను
శ్రేష్టమైన కుండలములు ధరించినవారును
ఎప్పుడు వాడి పోనీ పూలను ధరించిన వారును
చంద్రునివలె కాంతి వంతమైన ముఖము కలవారును
రావణుని భార్యలను వానారాధిపతి చూసెను
నృత్యవాద్యములనందు నైపుణ్యము కలవాఅరును
విలువగల బంగారు ఆబరణములు ధరించినవారును
రాక్ససేంద్రుని కౌగిలిలొ చిక్కిన వారును
రావణుని భార్యలను హనుమంతుడు చూసెను
భార్యలకు వజ్రములతో పొదగబడిన బంగారు కుండలములు ఉండెను
భార్యల బాహువుల యందు బంగారు కడియములు ధరించి యుండెను
భార్యల ముఖము ఒక దివ్యమైన వెలుగుగా వెలిగి పోవు చుండెను
భార్యలందరూ నక్షత్రములవలె వేలుగుచున్నట్లు హనుమంతుడు చూసెను
తీగలాగ సన్నని నడుముగల రానుని భార్యలు మద్యమును త్రాగి ఉండెను
కొందరు మదము చేతను, అధిక రతికేళి చేతను అలసి సొమ్మసిల్లి యుండెను
ఎక్కడ అవకాసము దొరికే అక్కడ ఉన్న స్త్రీలను వారికి కౌగలించుకొని యుండెను
బలసి యున్న మనోహరమైన స్త్రీలను హనుమంతుడు అక్కడ ఉండుట చూసెను
అంగ విన్యాసముతొ, నృత్యము చేసి, అలసినవారును
న్నృత్యానుకూలముగా అవయవములను ఉంచి నిద్రించు వారును
వీణను వాయిస్తూ, కరచుకొని, వళ్ళు మరచి, నిద్రిస్తున్న స్త్రీలను
మహానదిలో తెప్పకు చుట్టుకొన్న లతలవలె స్త్రీలు ఉండెను
చంకలో గుమ్మేటతో ఒక నీల నేత్రి నిదిరించు చుండెను
పిల్లవాడ్ని పెట్టుకొని నిద్రించి వాత్చల్యముగల తల్లివలె ఉండెను
అందమైన అంగములుగల ఒక స్త్రీ తప్పెటను హత్తుకొని నిద్రించు చుండెను
ఆ స్త్రీ ప్రియున్ని ఆలింగనము చేసికొని నిద్రించు కామినివలే ఉండెను
కమలములవంటి కళ్ళుగల యువతి వేణువును కౌగలించుకొని నిద్రించు చుండెను
ఆమె ప్రియతమని ఎకాంత ప్రదేశమునందు గ్రహించి శయనించి ఉండెను

నియతముగా నృత్యముచేయు మరియొక స్త్రీ సప్తతంత్రులు వీణను మీటుచుండెను
ఆ విణను హత్తుకొని ఉన్న స్త్రీ కాంతునితో నిద్రించు భామినివలె ఉండెను
మదముతో ఉన్న ఒక స్త్రీ మ్రుదంగమును హత్తుకొని నిద్రించు చుండెను
బలసిఉన్న ఆ స్త్రీ మృదంగమే భర్త అని భావించి హత్తుకొని నిద్రించు చుండెను
మద్యపానమత్తులో ఉన్న ఒక స్త్రీ తప్పెటను కౌగలించుకొని నిద్రించు చుండెను
కామమత్తులో ఉన్న స్త్రీలను హనుమంతుడు చూస్తు ముందుకు పోయెను
ఒక స్త్రీ ఆడంబరము అనే వాయద్యమును గట్టిగా బాహు పాశమున బిగించెను
మరొకస్త్రీ నీటికలశమును బోర్లించుకొని తడిసిన పుష్పాలవలె శోభిల్లు చుండెను
ఒక స్త్రీ తనచేతులతో కలశములు బోలిన వక్షోజాలను పాట్టుకొని నిద్రించు చుండెను
పూర్న చంద్రుని మోము గల ఒఅక స్త్రీ మరొక స్త్రీని కౌగలించుకొని నిద్రించు చుండెను
హనుమంతుడు పచ్చని శరీరకాంతిచే బంగారములా మెరుస్తున్నఒకస్త్రీని చూసెను
రావణుని ఇష్టసఖి, సౌందర్యవతి అయిన మండోదరి నిద్రించు చున్నదియును
సౌందర్య యవ్వన్ భూశీతయగు స్త్రీని చూసి హనుమంతుడు సీత అని ఆనందించెను
శయనంపై ఉన్న ఆమె స్తితిని చూసి వెంటనే హనుమంతుడు దైన్యము పొందెను
హనుమంతుడు వాలముతో నేలపై కొట్టెను
కపి సహజ స్వభావముతో ముద్దుపెట్టుకొని ఆనందము అనుభవించెను
హనుమంతుడు గంతులు వేస్తూ పైకి క్రిందకు పరుగెడుతూ ఉండెను

మారుతి స్తంభములపై ప్రాకుచు, తిరిగి క్రిందకు దూకుచూ ఉండెను
సుందర కాండము నందు 10 వ సర్గము సమాప్తము
No comments:
Post a Comment