ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం ఓం శ్రీరాం
శ్రీ మాత్రే నమ:శ్రీ రామ చంద్రపరబ్రహ్మనే నమ:
20 వ సర్గ (వాల్మికి రామాయణములోని 36 శ్లోకాల తెలుగు వచస్సు)
(రావణుడు సీతను లోభ పెట్టుట )
రాక్షస స్త్రీలచె ప్రరివేష్టింప బడిన స్తీతను
ఆనందరహిత యగు, తపస్విని యగు సీతను
రావణుడు సీతను సమీపించి మధుర వాక్యములతోను
సాభిప్రయములగు మాటలతో లోబరుచు కొనుటకు ప్రయత్నించెను
ఏనుగు తొండము వంటి సుందర మైన తొడలు గల సీతను
స్తనోదరములను కనబడ కుండా కప్పుకొను సీతను
భయముతో శరీరమును ముడుచుకొని కూర్చున్న సీతను
రావణుడు ప్రాధేయ పూర్వకముగా, నెమ్మదిగా వేడుకొనెను
ఓ సర్వాంగ సుందరి, ఓ విశాలాక్షి, నిన్ను నేను ప్రేమించు చున్నాను
ఓ ప్రియా, ఓ సర్వలోకమనోహరి,నన్ను ఆదరించమని అర్ధించు చున్నాను
ఓ లలనా నిన్ను భయపెట్టు రాక్షసులు లేకుండ చేయు చున్నాను
నాకు నీపై ప్రేమ అధికముగా ఉన్నది, నావల్ల నీకు భయము లేకుండా చేసెదను
ఓ సీతా పరభార్య గమనము చేపట్టుట రాక్షస శాశ్విత ధర్మమేయును
ఓ జానకీ పరస్త్రీలను అపహరించి,బలాత్కరించుట రాక్షస స్వధర్మేయును
ఓ మిధిలేశ నందినీ నన్ను ప్రీ,మించే వరకు నేను నిన్ను తాకనే తాకను
నన్ను మదనుడు తన యిచ్చవచ్చినట్లు భాదించిన నేను ఓర్పు
వహిస్తాను
జడలు కట్టిన కేశపాశములు గల సీతను
కటిక నేలపై సయనిస్తున్న సీతను
చింతలో మునిగి ఉపవాసము చేస్తున్న సీతను
రావణుడు నెమ్మదిగా నీకు ఇవి తగనవి కావు అని హెచ్చరించెను
ఓ సీత నీవు విచిత్ర పుష్ప హారములను దరించవలెను
ఓ సీత నీవు వివిధములైన దివ్యవస్త్రములను ధరించవలెను
ఓ సీత నీవు ఘంధం, చెందన లేపనములను పూసుకొనవలెను
రావణుడు సీత వద్దకు చేరి పానద్రవ్యములను తీసుకొని నాతోసుఖము అనుభవించ వలెను
ఓ సుందరి నీవు స్త్రీ రత్నమవు నిన్ను మించినవారు ఈ లోకం లో లేరును
బంగారు వర్ణముగల నీ శరీరమునకు ఆభరణములు అమితానందము నిచ్చును
నావద్ద ఉన్నవారందరూ భూషనాలు ధరించినట్లు నీవు ధరించావలేను
నీ సౌఖ్యము నాకు, నా సౌఖ్యము నీకు కావలెనని రావణుడు పలికెను
యవ్వనము గడచి పోతున్నది, త్వజించకుము సుఖములను
నదులు ప్రవాహముల వలే పోయినా, వెనుకకు రాకుండా ఉండును
ఓ శుభదర్శనురాలా, రూప నిర్మితయగు ఆవిశ్వకర్త నిన్ను శ్రుశిమ్చెను
పిదప రూపవంతులను సృజించుట మానివేసేనని రావణుడు సీతతొ పలికెను
ఓ మైథిలీ, రూపయవ్వన శాలినీ, నిన్ను చూసిన పిదప ఎవ్వడైనను
సాక్షాత్తు ఆ బ్రహ్మకు కుడా మనసు క్షోభ పడక తప్పదియును
విశాలమైన కటిప్రదేశములో ఉన్న నీముఖము చంద్ర బింబము వలెను
నీ శరీరములొ ఎ అవయవములు చూచు చున్నానో, వాటి యందు నా నేత్రములుండును
ఓ వైదేహి నేను అనేక మంది ఉత్తమ జాతి స్త్రీలను తీసుకొని వచ్చి యున్నాను
ఓ జానకీ పట్టమహిషివై నా భార్యలపై, నాపై అధికారము చూప వచ్చును
ఓ యశశ్వని గమనించుము, నా యొక్క వృద్ధిని, నాయొక్క ఐశ్వర్యమును
రావణుడు సీతతో, ఓ విలాసిని నా రాజ్యము నీకు ధారపోయుచున్నాను
ఓ భామిని నీకొరకు ఈ భూమినంతను జయించి నీ తండ్రి జనకునకు ఇచ్చెదను
ఓసీత నాతో సమానమైన వారు ఈ లోకములో ఇంత వరకెవ్వరు పుట్ట లేదనెను
యద్ధములో యదిరించు వారెవ్వరు లేని మహా బలపరాక్రమ వంతుడను
యుద్ధములో సురులను, అసురులను కూడా ఓడించి వారిధ్వజములు ఛేదించినాను
ఓ చారుముఖీ నీవు అలంకరించు కుంటే చాల అందముగా ఉండును
హి భీరు చక్కగా అనుభవించుము మధ్యపానమును, స్వేచ్చగా భోగములను
ఓ యశశ్వని నీ ఇష్టము వచ్చినట్లు భూమిని, ధనమును ప్రధానము చేయమనెను
నేను కుడా నీ మీద ప్రేమతో నా భాగ్మమంతయు నీకు దార పోస్తున్నాను
ఒ సీత నీవు భోగములను అనుభవించుము, నీవు పిలిచినా వచ్చెదను
నాయందు విశ్వాసము ఉంచుము, నీవు నిర్భయముగా ఇక్కడ ఉండ వచ్చును
నాయందు అనుగ్రహము చూపి, నీ ఇష్టమైన కోరికలు తీర్చుకొన మనెను
నీ భంధువులు యదేశ్చగా సుఖ భోగములను అనుభవించుటకు అనుమతిస్తున్నాను
చూడు సీత నారచీరలు ధరించిన ఆ రామునితో నీకు ఏమి సుఖ ముండును
విగత లక్ష్మీశుడును నగు రాముడు వనముల పట్టి తిరుగుచూ నీవు కానరాక మరిచియుండును
రాముడు జీవించి ఉన్నాడో లేదో అని నేను అనుమానించు చున్నాను
ఇంతవరకు నీ దరికి కూడా రాలేని వానిని ప్రేమించుట ఎందుకు అని రావణుడు సీతతో వినమ్రతతో పలికెను
ఒకే పంక్తులుగా నల్లని మేఘములచే కప్పబడిన చంద్రుని వెన్నల వలెను
నిను పొందుట యటుంచి, చూడటానికైనా రాని రాముని గురించి ఆలోచనలు మాను మనెను
హిరణ్యకశిపుడు ఇంద్రుని చేతిలో చిక్కిన భార్యయైన కీర్తిని పొందగల్గెను
కాని రాముడు మాత్రము నాచేజిక్కిన నిన్ను నా నుండి విడి పించుకో లేకుండెను
ఓ విలాసవతి సర్పమును గరుత్మంతుడు హరిన్చినట్లు నేను నిన్ను హరించాలను కుంటున్నాను
ఓ సీత నీ శల్యమైన రూపమును చూచిన తర్వాత నా భార్యలతో నేను ఆనందం పొంద లేకున్నాను
నీ రూపానికి తగ్గ కళ్లను చూసిన నేను, నిన్ను వదలి విడిచి ఉండ లేకున్నాను
ఒసీత లక్ష్మీ దేవినిసేవిన్చినట్లు నిన్ను నాభార్య లందరూ సేవిన్చునట్లు వప్పించెదను
నేను మూడు లోకాల్లో సంపాదించిన దంతయు నీకు ప్రేమతో ధార పోయు చున్నాను
విలాస స్వభావముగల సీత నీకు నేను ధనరాసులను, భూమిని ఇచ్చెదను
ఓ సీతా నీ భందువు లందరినీ పిలిచి సుఖముగా ఆనందము పొంద వచ్చును
ఒ భీరు నీవు మధువుని సే వించి, విహరించి, క్రీడించి ,భోఘములతో సుఖపడ వచ్చును
ఓ సీత చివరిగా నేనుచెప్పుచున్నాను రాముడికన్నా తపస్సుచేత శక్తి వంతుడను
నేను తెలివిచేత, పరాక్రమముచేత, అనేక ,వేలమంది రాజులను జయించాను
ఒసీత నీ రాముడు నా తేజస్సులోను, కీర్తిలోను, భక్తిలోను సమానుడు కాడును
నన్ను సుఖ పెట్టుము, నీకు కుబెరుని సంభందించిన రత్నములు ఇచ్చెదను
ఓ చారుసీల ఇరువురము విహరించెదము, ధరించుకొని రమ్ము భంగారు ఆభరణములను
సంచరించేదము, సముద్ర తీరములను, పుష్పించిన తీర సమూహములను
బ్రమర యుక్తములను, సీతల పవనములను, సుఘంధ పరిమళాలను
ఉన్న ఉద్యానవనములయండు విహరించి మనస్సు ప్రశాంత పరుచు కొన వచ్చును
శ్రీ సుందర కాండ నందు 20 వ స్వర్గ సమాప్తము

No comments:
Post a Comment