ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం ఓం రాం
ప్రాంజలి ప్రభ
ప్రాంజలి ప్రభ
శ్రీ మాత్రే నమ:
శ్రీ రామ చంద్రపరబ్రహ్మనే నమ:
48వ సర్గ (వాల్మికి రామాయణములోని 61శ్లోకాల తెలుగు వచస్సు)
("ఇంద జిత్తుతో యుద్దముచేసి హనుమంతుడు అతని అస్త్రములచేత బద్ధుడై రావణుని సభకు వెళ్ళుట )
హనుమంతుని చేతిలో అక్షకుమారుడు మరణించినట్లు గ్రహించెను
రావణుడు రోషము కల్గిన మనస్సును సమాధాన పరచు కొనెను
కోపమును బయటకు వక్తీకరించక రావణుడు తన కుమారుడును
అగు దేవతుల్య పరాక్రముడైన ఇంద్రజిత్తు ను ఆజ్ఞాపించెను
నీవు అస్త్ర కోవిదుడవును, శ స్త్రదారులలో శ్రేష్టుడవును
దేవేంద్రాది దేవతల విషయమునను పరాక్రమమును చూపినవాడవును
బ్రహ్మను ఆరాధించి వివిధ అస్త్రములను సంపాదించిన వాడవును
నా నమ్మకము దేవాసురాలకు కూడా నీవు శోక ప్రదుడవును
దేవేంద్రుని ఆశ్ర యించిన దేవతలుగాని, మరుద్గణములు గాని సమరము నందును
నీవు అస్త్రవిద్యను చూపినప్పుడు ఎదుట నిలబడి యుద్దము చేయలేక పోయెను
మూడు లోకములలొ నిన్ను జయించు వారు వేరొకరు లేరని నా నమ్మకమును
నీవు వ్యర్ధము చేయక భాహు బలము చేతను, తపో బలము చేతను యుద్దము చేయవలెను
దేశ కాల కోవిదులలొ ప్రముఖుడవును, బుద్దిమంతు లలో శ్రేష్టుడవును
యుద్దములో నీ వీరొచిన కర్మలకు అసాద్య మైనది ఏదియు లేదును
లేదా బుద్దిపూర్వకముగాచేయు మంత్రనమునకు సాదింపరాని
దేదియును
ఈ మూడు లోకములలో నీ అస్త్రబలమును శరీర బలమును ఎరుగని వారు లేరును
నీవు నా యంత తపోబలము, యుద్ద పరాక్రమము, అస్త్రబలము కల వాడవును
మహాసంగ్రామమునకు వీవు వెళ్ళునప్పుడు నీ విజయ విషయము నందును
నిశ్చయముగా నా మనస్సు ఎన్నడు ఖేదమును పొందదు నాకున్న నమ్మకమే యును
కింకరులు,జంబుమాలి,అక్షకుమారుడు సమస్త సైన్యము హనుమంతుని చేతిలోమరణించెను
ఓ శత్రు నాశక వారాలలో నాకున్న శక్తి ఎమియు లేదును
నాకున్న మంత్ర శక్తి, అస్త్ర శక్తి నీకే యున్నదియును
నీవు పర ప్రభావ బలమును ఆత్మబలమును విచారించవలెను
నీ బలమునకు తగినవిధముగ అస్త్రములను వానరునిపై వేయవలెను
ఓ వీర శత్రువు మరణించు వరకు యుద్దము చేయు చుండ వలెను
ఆత్మబలము, పరబలము గమనించి యుద్దమునందు విజ్రుమ్భిమ్చ వలెను
సేనలను తీసుకొని పోవద్దు యుద్దమునందు గుంపులుగా పారిపోవును
విసాలమగు సారముగల వజ్రము ఇతని యందు వ్యర్ధమే యగును
వానరుని సామర్ద్యము ఇంతే అని నిర్ధారణము చేయ లేమును
అగ్ని సమానమైన తేజస్సుగల వానరునియందు ఆయుదములు పనిచేయ కుండును
ఎదుటివానియందు నీకున్న పరాక్రముము ఉన్నదనిగమనిమ్చ వలెను
ఎకాగ్రచితుడవై నీ ధనుస్సు యొక్క దివ్యమైన శక్తిని స్మరించి యుద్దము చేయవలెను
ఓ బుద్దిశాలి నేను నిన్ను యుద్దమునకు పంపుట మంజసము కాదును
కాని రాజ ధర్మమునకు, క్షత్రీయ ధర్మమునకు సమ్మత మైనదియును
ఓ శత్రుదమాకా వీరుడైన వాడు వివిధ శస్త్రములను ప్రయోగించ వలెను
సంగ్రామము నందు విజము తప్పక సాధించి తిరిగి రావలెను
యుద్ద విషయములను తెలుసు కోవలెను
యుద్ద విజయమును కాంక్షించ వలెను
దేవతలను జయించిన మహా వీరుడవును
యుద్దముచేయుటకు నిశ్చయించుకొని వెల్ల వలెను
తండ్రి మాటలను విని యుద్దము చేయ తలంచెను
ముందుగా తండ్రికి శీఘ్రముగా ప్రదక్షిణం చేసెను
తరువాత ఇష్టులైన తనగణములచే ప్రశంసింప బడెను
ఇంద్రజిత్తు యుద్దమునకు పోవుటకు కుద్యుక్తుడాయెను
పద్మ విశాల లోచనుడు శ్రీమంతుడు మహాతేజస్వియును
రాక్షసాధిపతి పుత్రుడు సర్వకాలమున పొంగిన సముద్రమువలెను
శత్రువులకు సహింపరాని వేగముగాను, గరుత్మంతుడు కన్నా వేగముగను
నింగిలోను, పృధ్యిమీద పయనించే 4వ్యాఘ్రములుగల రధమునెక్కి యుద్దమునకు వచ్చెను
సస్త్రకోవిదుడును, అస్త్ర వీదులలో శ్రేష్టుడును ధనుర్ధార శ్రేష్టుడును
యుద్దమునకు బయలు దేరగా నాలుగు దిక్కులు మలినము లాయెను
అతని రధఘోష ధనుస్టన్కారము విని మారుతి హర్షము నొందేను
అతని తేజస్సును, ధనుస్సు ధరించి వచ్చిన ఇంద్రజిత్తును చూసెను
క్రూర మృగములు పలు విధములుగా ఆర్తనాదములు చేసెను
అక్కడకు యక్షులు, నాగులు, మహర్షులు, సిద్దులు వచ్చెను
పక్షిసంగములు ఆకాశమున ఆచ్చాదనచేసి నాదములు చేసెను
హనుమంతుడు ఇంద్రజిత్తును చూసి శరీరమును పెంచి పెద్దగా నాదము చేసెను
ఇంద్రజిత్తు పిడుగువంటి ధనుష్టన్కారము చేయుచు యుద్దము ప్రారంభించెను
హనుమంతుడు కూడా తన తేజో బలముతో ఇంద్రజిత్తును ఎదుర్కొనెను
వైరముతో కూడిన దేవేంద్ర -అసురేంద్రునివలె యుద్దము చేయు చుండెను
ఇంద్రజిత్తు హనుమంతునిపై భాణములు వదలగా మారుతిని తికమక పెట్టెను
ఇంద్రజిత్తు ఆయతములును, తీక్షణములగు ములుకులు గలవియును
మంచిరెక్కలు గలవియును చిత్రమైన సువర్ణపుంఖములు గలవియును
వజ్రాయుధము తో సమానమైన వేగముగా పయనించే భాణములను
ఎడతెరిపి లేకుండా మారుతిపై ఇంద్రజిత్తు వేసెను, వాటిని మారుతి ఎదుర్కొనెను
ధనుస్సు ఠంన్కారము విని హనుమంతుడు గాలిలోకి ఎగిరి తప్పించు కొనెను
ఆపవన నందనుడు, మాటి మాటికి బాణములకు ఎదుట నిలబడు చుండెను
ఇరువురు ఒకరి బాణములకు ఒకరు తప్పించుకోనుచు ఉత్తమ మైనదియును
మనోహర మైనదియును అద్భుతముగా ఒకరిఎదుట ఒకరు యుండి యుద్దము చేయుచుండెను
ఆ రాక్షసుడు హనుమంతుడు బాణములులను తప్పిన్చుకొను సమయమును
తెలిసుకొనలెకపోయెను, అట్లే హనుమంతుడు కూడా ఇంద్రజిత్తు
భాణములను
ఎదుర్కొనుచు దేవ సమానవిక్రముగల వారు ఒకరి తోనొకరు యుద్దము చేయుచుండెను
అకాశము నందు దేవతలు యక్షులు ఋషులు నాగులు కన్నార్పకుండా చూచు చుండెను
ఇంద్రజిత్తు వేసే భాణములు హనుమంతున్ని ఎమీ చేయలేక పోయెను
హనుమంతుని శక్తి ఇంత అని తెలుసుకోలేక పలువిధాలుగా అలోచించి విచారించెను
హనుమంతుని నిగ్రహించుటకు ఉపయోగించిన శక్తి భాణములన్నియు విఫలమయ్యెను
ఇక ఇంద్రజిత్తు హనుమంతున్నీ మంత్ర శక్తితో లొంగదీయుటకు ప్రయత్నించెను
అస్త్రవిద్యాపరుడును మహాతేజస్వియును మహాబల పరాక్రమ వంతుడును
అగు ఇంద్రజిత్తు అన్నిఅస్త్రములు వ్యర్ధముకాగా బ్రహ్మాస్త్రమును సంధించెను
హనుమంతుడు బ్రహ్మ ఇచ్చిన వరము గుర్తుకు తెచ్చుకొని మౌనం వహించెను
బ్రహ్మాస్త్రమునకు హనుమంతుడు గోరవించి కదలక మెదలక నైలపై పడిపోయెను
శత్రువులు హనుమంతుని సమీపించి బలాత్కారముగా భందిమ్చెను
వారు హనుమంతున్నీ కఱ్ఱలతో గట్టిగా కొట్టగా పెద్దగా నాదము చేసెను
మారుతి క్రిందకు పడగా శత్రువులు నిశ్చెష్టు డైననట్లు గమనించెను
వెంటనే నారతో పేనిన త్రాల్లతోను, గుడ్డలతోను, చెట్ల నారతోను గట్టిగా కట్టి వేసెను
నారలు కట్టిన వెంటనే హనుమంతుడు బ్రహ్మాస్త్రము నుండి భదవిముక్తు డాయెను
శత్రువులు బలాత్కారముగా తనను కట్టి కొట్టిన కొట్టుగాక అని ఊరు కుండెను
రావణుడికి కూడా నన్ను చూడాలని కుతూహలముగా ఉండి ఉండ వచ్చును
ఎందుచేతననగా మరొక దానితో భందిమ్చితే హ్రహ్మాస్త్రము విడిపోవును

ఇంద్రజిత్తు హమంతుడు బ్రహ్మాస్త్రము నుండి విముకుడైనట్లు తెలుసు కొనెను
చిన్తించుచూ భ్రహ్మాస్త్రమునకు భద్దు డైనట్లుగా వానరుడు పవర్తిమ్చు చుండెను
యితడు ఇతర భందమునకు బద్దుడాయెను, అయ్యో నేను చేసిన కర్మ వ్యర్ధమై పోయెను
ఇప్పుడు రాక్షసుల విజయము సంశయాస్పదమైన పరిస్తితిలో ఉంచ బడి యుండెను
హనుమంతుడు అస్త్ర విముక్తుడు కాని వాని వలే రాక్షస దెబ్బలు బరిస్తూ ఉండెను
క్రూరులైన రాక్షసులు మరణ వేదణను కల్గించుటకు పిడికల్లు బిగించి గ్రుద్దుచుండెను
హనుమంతుని భందించి తెచ్చుటను రాక్షసులందరూ వింతగా చూచు చుండెను
హనుమంతుడ్ని సభాసదులతో ఉన్న రాజు వద్దకు రాక్షసులు లాగుకొని పోయెను
మదించిన ఏనుగును గోలుసులతోకట్టి లాగినట్లు హనుమంతున్నీ లాగు చుండెను
వారు రావణునితో రాక్షసులను చంపిన వానరుడితడే అని గట్టిగా చెప్పెను
అక్కడున్నవారు ఎవ్వరివాడు, ఎక్కడినుండి ఎపనిమీద ఇక్కడకు వచ్చెను
ఇతనికి ఎవరు సహాయము చేసెను అని ఒకరికొకరు అను కొను చుండెను
హనుమంతుడు మార్గమును అతిక్రమించి హటాత్తుగా రాక్షసాధిపతి యొక్క పాదములవద్దను
కూర్చొనిఉన్న వృద్దపరిచారికలతో మహారత్న విభూషితమగు గృహమును చూసెను
మహాతేజస్వియగు రావణుడు విక్రుతాకరా రాక్షసులచే లాగాబడుచున్న మారుతిని చూసెను
కపి సత్తముడు కూడా సూర్య తేజస్సుతో వెలుగుచున్న రాక్షసాదిపతిని చూసెను
హనుమంతున్నీ చూసిన రావణుడు రోషముతో చంచలమైన ఎర్రని కన్నులు త్రిప్పసాగెను
తనవద్దవున్న కులసీల వృద్దులను అతన్ని గూర్చి అడుగుటకు వినియోగించెను
హనుమంతుడు వచ్చిన కార్యార్ధమును, కర్యముయోక్క మూల
కారణమును తెలిపెను
"నేను కపీశ్వరుదగు సుగ్రీవునిసన్నిధి నుండి అతని దూతగా వచ్చితిని అని నివేదించెను "
సుందర కాండమునందు 49వ సర్గ సమాప్తము
No comments:
Post a Comment