ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం ఓం శ్రీరాం
శ్రీ మాత్రే నమ:శ్రీ రామ చంద్రపరబ్రహ్మనే నమ:
34వ సర్గ (వాల్మికి రామాయణములోని 40 శ్లోకాల తెలుగు వచస్సు)
("హనుమంతుని విషయమును సీతకు సందేహము కలుగుట హనుమంతుడు ఆ సందేహమును తొలగించుట, సీత కోరగా హనుమంతుడు శ్రీ రాముని గుణములు వర్ణించి చెప్పుట ")
కపివరుడగు హనుమంతుడు దు:ఖాబి భూతయగు సీతయొక్క వచనములను
మిక్కిలి దు:ఖముతో ఉన్న ఆ సీతను నోదార్చుటకు ఈ విధముగా పలికెను
ఓ దేవి నేను శ్రీ రాముని దూతను రాముని యొక్క సందేశమువలన నీదగ్గరకు వచ్చినాను
రాముడు కుశలముగ ఉన్నాడు, నీక్షేమ సమాచారము అడగమని అనెను
ఎవనికి బ్రహ్మాస్త్రము తెలియునో
ఎవ్వడు వేద్దవేత్తలలో శ్రేష్టుడో
ఎవ్వనికి వెదములన్ని తెలియునో
ఆ రాముడు నిన్ను క్షేమమడి నాడు అనెను
నీ భర్తకు చాలా ఇష్టుడైన తమ్ముడును
అన్నగారి వెంట ఉన్న మహా తేజ సంపన్నుడును
అగు లక్ష్మణుడు శోకముతో యుండియును
నీకు శిరోవందనమును చేసినాడు అని చెప్పెను
ఆ సీతాదేవికి రామ లక్ష్మణుల క్షేమమును విని సర్వాంగములు పులకించెను
హనుమంతునితో సీత ఇట్లు పలికెను "బ్రతుకియున్న నూరు సంవత్చరము లైనను "
ఆనందము సంప్రాప్తమగును లోకములో ఉన్న సామెతయును అనెను
మంగళకరమైనది సత్యమైనది అని నేను తలచు చున్నాను
తన దగ్గరగా వచ్చిన ఆ హనుమంతునిపై అద్భుతమైన స్నేహమును చూపెను
వారిద్దరూ విశ్వాసముకలవారై పరస్పరము సంభాషణనములు ప్రారంభించెను
సీత మాటలు విని హనుమంతుడు శోకతప్తురాలగు సీత సమీపమునకు రాసగెను
హనుమంతుడు దగ్గరగా వస్తున్నా కొద్ది రావణుడేమో యను శంక హెచ్చు సాగెను
అయ్యో చీ చీ నేను విషయమంతా వీనికి చెప్పినాను
నేను రాముని ప్రేమతో ఇంత తప్పు చేసినాను
యితడు మారు వేషము ధరించిన రావణుడే యగును
అశోకవృక్షశాకను వదిలి శోకముచేత నేలపై కూలబడెను
అటుపిమ్మట దీర్ఘభాహువగు హనుమంతుడు జానకికి నమస్కరించెను
కాని సీత భయము ఉండుటవల్ల తలఎత్తి హనుమంతున్నీ చూడ కుండా ఉండెను
చంద్రునివంటి మోముగల సీత హనుమంతున్నీ ధైర్యము చేసుకొని చూసెను
దీర్ఘవిశ్వాసమును విడిచి మధుర స్వరమున నెమ్మదిగా ఇట్లు పలికెను
నీవు సాక్షాత్తు మాయా రూపములొ వచ్చిన రావణుడే అయినను
నాకు ఎక్కువ సంతాపము కల్గించుట నీవంటి వానికి మంచిది కాదును
నాపతిలేని సమయాన నిజరూపమునను వదలి పరివ్రాజరూపమునను
నన్ను భాదాపూర్వకముగా తేబడిన నిశాచరుడవు నేవే యగును
ఒరాక్షసుడా ఉపవాసముతో కృశించి యున్నాను నేను
దీనురాలుగా ఉన్న నన్ను మిక్కిలి భాదించుట మంచిది కాదును
కాని నేను అనుమానిన్చినట్లు ఇది యట్లుకాక పోవచ్చును
ఎందుచేతననగా నిన్ను చూడగానే నామనస్సు ఆనందము కల్గెను
నీవు రామునికి దూతగా వచ్చినచో నీకు మేలగును
హరిశ్రేష్ట నిన్ను రాముని గూర్చి అడుగుచున్నాను,రామకధ అనిన మిక్కిలి ఇష్టమును
ఓ వానరా నాప్రియుడగు రాముని యొక్క గుణగాణములు తెలుపవలెను
నడ్డి వేగము నదీ తీరమును హరించినట్లు, హరించు చున్నావు నా చిత్తమును
చాలా కాలము క్రితము అపహరించ బడిన నేను
నా రాముడు పంపిన వానరుడను చూచుచున్నాను
రాముడు నాకు స్వప్నంలో కనబడినను జీవించగలను
నా విషయములో నిద్రేరావటములేదు, మరి స్వప్నము ఎలా వచ్చును
నాకు అభ్యుదయము కలిగినది, మోహము నన్ను ఆవరించ కుండ ఉండెను
నా చిత్త్తము స్తిరముగా ఉండెను, ఇంకను వాత ప్రకోపములు కలుగ లేదును
ఉన్మాదము వలన వికారము చెందలేదును, నేను ఎండ మావులుగామరలేదును
ఎల యనగా నన్ను నేను పూర్తిగా తెలుసు కొన గలుగుతున్నాను
ఎదుట ఉన్నవానిని కుడా వానర వీరుడని తెలుసుకొను చున్నాను
సీత బలాబలములను నిర్ధారణకు వచ్చి రాక్షసులు కామ రూపులగుట చేతను
నాదగ్గరకు వచ్చిన వాడు నిజముగా రావణుడే అయి ఉండ వచ్చును
సీత అప్పుడు మనసులో అనుకోని ఆ వానరునికి ప్రతివచనములు పలుక కుండెను
హనుమంతుడు సీత ఆలోచనలను కనిపెట్టెను
అప్పుడామెను సంతోష పెట్టుటకు భాష్యము తెలిపెను
రాముని తేజస్సు సూర్యుని తేజస్సు వంటి దనెను
చంద్రుడి వలె లోకములకు మనోహరుడును
రాముడు ఎప్పుడు సత్యమునే పలుకును
బృహస్పతివలె మధురముగా మాట్లాడును
రూపవన్తుడు, మంచిభాగ్యము కలవాడును
సుందరుడు, మన్మదుడే ముర్తి మంత మైనట్లుండెను
కోపింపదగినవారిని ప్రహరించుటలో శ్రేష్టుడును
ఈ లోకములో శ్రేష్టుడైన మహా రధికుడును
ఈలోకమంతయు మహాత్ముని భాహువుల నీడను
కల్పించి ప్రజలందరికి శోభకల్గించు వాడును
ఆ రావణుడు మాయలేడి రూపమున ఆశ్రమము నుండి రాఘవున్ని దూరముగా తీసుకెల్లెను
ఆ రావణుడు లక్ష్మణుడు కుడా లేని సమయాన పర్ణశాలనుండి నన్ను అపహరించెను
అ పాపమునకు కలుగబోవు ఫలమును ముందు జరుబోవు యుద్ధములో పొందును
వీర్య వంతుడైన రాముడు కొలది కాలములోనే ఆ రావణున్ని యుద్దమునందు సంహరించ కల్గును
రాముడు క్రోధము చే విడిచినవియును
ప్రజ్వలించు ఆజ్ఞలను బోలిన భాణములను
లంకాధిపతి యైన రావణునిపై ప్రయోగించును
రామ బాణాలతో రాక్షసులను రావణున్ని సంహరించును
నేను రాముని దూతగా నీ యొద్దకు వచ్చినాను
ని వియోగాముచే దు:ఖార్తుడై విలపించు చుండెను
ఆ రాముడు నీ క్షేమము అడిగినాడు అని పెల్కెను
సుగ్రీవుడు నీకు నమస్కారము చేసి నీ క్షేమమడిగెను
సుగ్రీవుడు రామునికి ముఖ్య స్నేహుతుడుగా మారెను
వానర ముఖ్యుడు రాజగు సుగ్రీవుడు నిన్ను క్షేమమునడిగెను
లక్ష్మణ సాహితుడగు రాముడు నిన్ను స్మరించు చుండెను
ఓ వైదేహి నీవు రాక్షస స్త్రీల యొక్క స్వాధీనములొ ఉండునట్లు తెలియ కుండును
రామ లక్షమన సుగ్రీవులు నిత్యము నిన్నే స్మరించు చుండెను
దేవి నీ భర్త వచ్చి నిన్ను రక్షించుతాడని నమ్మకముతో యున్నావును
నా పేరు హనుమంతుడు నేను సుగ్రీవుని సచివుడైన వానరుడను
మహాసముద్రము దాటి లంకా నగరములో పవేసించినాను
నీవు కొద్ది దినములలోనే గుణాబిరాముడును
అన్నకు తోడుగా మహాబలశాలియైన లక్ష్మణుడను
వానరు లందరిలో కలసి వానర రాజగు సుగ్రీవుడును
కలసివచ్చుట నీవు తప్పక చూడ గలుగును
దురాత్ముడగు రావణుని యొక్క తలపై పాదన్యాసము చేసినాను
నా పరాక్రముమునే చేసుకొని నిన్ను చూచుటకు వచ్చినాను
నీ వనుకున్నట్లుగా నేను నిజముగా రాముని పంపిన వానరుడను
ఓ దేవి నీవు సందేహము విడువుము నాపలుకులు విశ్వసింపమనెను
శ్రీ సుందర కాండము నందు 34వ సర్గ సమాప్తము

No comments:
Post a Comment